Karnataka zilla, taluk panchayat poll results 2016: Congress defeats BJP

Congress leading in zp elections with 498 seats bjp in second spot with 406

Karnataka,Karnataka Congress,karnataka zilla panchayat election 2016,gram panchayat,Karnataka local body elections results 2016,Karnataka taluk panchayat elections,Karantaka polls 2016,Bharatiya Janata PartyIndian National Congress,Congress,Janata Dal (Secular),Karnataka Election Commission,Karnataka Zilla Panchayat Election 2016,Karnataka Zilla Panchayat Election 2016

Ruling Congress on Tuesday defeated the BJP in the Taluk Panchayat and Zilla Panchayat elections in Karnataka.

కర్ణాటకలో స్థానిక సంస్థల ఎన్నికలలో బీజేపి చుక్కెదురు,, కాంగ్రెస్ జయకేతనం

Posted: 02/23/2016 05:20 PM IST
Congress leading in zp elections with 498 seats bjp in second spot with 406

రమారమి మరో ఏడాది కాలంలో అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లనున్న కర్ణాటకలో అధికార పార్టీ పక్షానే ప్రజలు వున్నారని ఓటర్లు తమ తీర్పును ఇచ్చారు. ముఖ్యంగా గ్రామీణ పట్టణ, జిల్లా తాలుకా ప్రజల సిద్దరామయ్య పక్షానే నిలబడ్డారు. ఈ నెల 12న జరిగిన తాలుకా పంచాయితీ ఎన్నికలు, 20న జరిగిన జిల్లా పంచాయతీలకు జరిగిన ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ విజయాన్ని నమోదు చేసుకోగా, ప్రతిపక్ష బీజేపి పార్టీకి చుక్కెదురైంది. కర్ణాటక ఎన్నికల కమీషనర్ విడుదల చేసిన జాబితా ప్రకారం మొత్తం 1083 జిల్లా పరిషత్ ఎన్నికలలో అత్యధిక స్థానాలు కాంగ్రెస్ వశం చేసుకుంది.

అధికార కాంగ్రెస్ పార్టీ 498 స్థానాలలో గెలుపొందగా, ప్రతిపక్ష బిజేపి పార్టీ 408 స్థానాలు మాత్రమే సాధించింది. మరోవవైపు దేవెగౌడ నేతృత్వంలోని జనతాదళ్ సెక్యూలర్ పార్టీ 148 స్థానాలను సీపీఎం పార్టీ 1, స్వతంత్ర పార్టీ అభ్యర్థులు 27, జనతాదళ్ పార్టీ 1 స్థానాన్ని కైవసం చేసుకున్నాయి. ఇక తాలూకా పంచాయతీల విషయానికి వస్తే, మొత్తం 3884 స్థానాలలోనూ కాంగ్రెస్ 1703 స్థానాలను కైవసం చేసుకుంది. కాగా ప్రతిపక్ష బీజేపి కేవలం 1363 స్థానాలను సాధించింది. జనతాదళ్ (సెక్యులర్) 609, బీఎస్పీ 5, సీపీఎం 6, జనతాదళ్ (యు) 9, స్వతంత్రులు 179

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : karnataka  congress  bjp  local body electons  siddaramaiah  jd(s)  

Other Articles