Ap cm Chandrababu naidu inaughuration for the temporary secretariate

Ap cm chandrababu naidu inaughuration for the temporary secretariate

Chandrababu Naidu, AP, Seretariate

Ap Cm Chandrababu Naidu inaugurated for the temporary Seretariate building in Velagapudi village in this morning.

తాత్కాలిక సచివాలయానికి చంద్రబాబు శంఖుస్థాపన

Posted: 02/17/2016 09:09 AM IST
Ap cm chandrababu naidu inaughuration for the temporary secretariate

ఏపి చరిత్రలో మరో కీలక ఘట్టానికి సిఎం చంద్రబాబు నాయుడు శంఖుస్థాపన చేశారు. తాత్కాలిక సచివాలయ భవనానికి ఈ ఉదయం 8.23 గంటలకు ఏపి సిఎం నారా చంద్రబాబు నాయుడు వేదపండితుల వేధోచ్ఛరణ మధ్య ఎంతో శాస్ర్తోత్తంగా శంఖుస్థాపన చేశారు. మందడం-మల్కాపురం గ్రామాల మధ్య వెలగపూడి గ్రామ రెవెన్యూ పరిధిలో 196 సర్వే నంబరు నుంచి 216 సర్వేనంబర్లలోని భూముల్లో తాత్కాలిక సచివాలయ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం 45 ఎకరాల భూమిలో.. 28.4 ఎకరాల్లో భవన నిర్మాణాలు, 17 ఎకరాల్లో పార్కింగ్ స్థలాల్ని ఏర్పాటు చేయనున్నారు.

తాత్కాలిక సచివాలయాన్ని సకల హంగులతో నిర్మించనున్నారు. 6 భవనాలపైనా పోలార్ ప్యానళ్లను ఏర్పాటుచేసి, సచివాలయానికి అవసరమయ్యే విద్యుత్‌నంతటినీ సమకూర్చాలని సీఆర్‌డీఏ ప్రణాళిక రూపొందించింది. సుమారు 5 వేల మంది ఉద్యోగులు, అధికారులు పనిచేసే సామర్థ్యంతో నిర్మిస్తున్న ఈ భవనాలకు ప్రత్యేకంగా నీటిసరఫరా వ్యవస్థను, మురుగునీటి శుద్ధిప్లాంటును నెలకొల్పుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chandrababu Naidu  AP  Seretariate  

Other Articles