AP CM Chandrababu Naidu striking thigh in Vizag

Ap cm chandrababu naidu striking thigh in vizag

Chandrababu Naidu, Kabadi, Vizag, striking thigh

AP CM Chnadrababu Naidu stike thigh on the Pro Kabaddi competetion opening.

ITEMVIDEOS: లైవ్ లో తొడగొట్టిన చంద్రబాబు

Posted: 01/31/2016 11:41 AM IST
Ap cm chandrababu naidu striking thigh in vizag

ఏపి సిఎం నారా చంద్రబాబు నాయుడు దూకుడు మీదున్నాడు. అందుకే ఏకంగా తొడగొట్టాడు. అవును.. బరిలోకి ఎవరు దిగినా సరే.. సై అంటూ తొడగొట్టాడు. అయితే రాజకీయాల్లో ప్రత్యర్థులను కాకుండా మైదనంలో కబడ్డీ ఆటగాళ్ల కోసం తొడగొట్టాడు చంద్రబాబు నాయుడు. విశాఖపట్టణంలో ప్రోకబడ్డీ లీగ్ మూడో సీజన్ ప్రారంభించిన సమయంలో తోడ కొట్టారు. ప్రోకబడ్డీ లీగ్ ప్రారంభించిన చంద్రబాబునాయుడు ఆ సందర్భంగా బాల్యాన్ని గుర్తు చేసుకుని తొడగొట్టారు. తెలుగు టైటాన్స్-యు ముంబయ్ క్రీడాకారులను ఉత్సాహపరచడంలో భాగంగా ఆయన తొడగొట్టారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఒలింపిక్స్ నిర్వహించడమే లక్ష్యమని అన్నారు. అంతేకాకుండా ఆ ఒలింపిక్స్ లో కబడ్డీ ఉంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా నిన్న జరిగిన తెలుగు టైటాన్స్ పై యూ ముంబ విజయం సాధించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chandrababu Naidu  Kabadi  Vizag  striking thigh  

Other Articles