Bajrang Dal activists shaved a man's head and paraded him on a donkey

Bajrang dal activists shaved a man s head and paraded him on a donkey

UP, Uttarpradesh, Aadvesh, Bhajarang Dhal

In a bizarre incident of public shaming, Bajrang Dal activists shaved a man's head and paraded him on a donkey in Jalaun village in Uttar Pradesh over suspicions that he converted Hindus to Christianity. The accused allegedly converted three Hindus to Christianity and made them eat pork and beef. He also allegedly made them walk over photographs of Hindu deities following the conversion.

ITEMVIDEOS: అతడికి గుండు కొట్టి.. గాడిద మీద ఊరేగించారు

Posted: 01/30/2016 03:17 PM IST
Bajrang dal activists shaved a man s head and paraded him on a donkey

మామూలుగా అయితే చాలా అవమానించాలని అనుకున్న వాళ్లకు గుండు గీసి గాడిద మీద ఎక్కించడం చేస్తుంటారు. మనం విని ఉంటాం కానీ ఇలాంటివి ఎప్పుడూ చూసి ఉండవు.. కానీ తాజాగా ఉత్తర్ ప్రదేశ్ లో ఓ వ్యక్తికి తీవ్ర అవమానం జరిగింది. భజరంగ్ దళ్ కార్యకర్తలు ఓ వ్యక్తికి గుండు కొట్టించి.. అతడిని గాడిద కూర్చోబెట్టి ఊరేగించారు. ఇంతకీ ఎందుకు అలా చేశారు అనుకుంటున్నారా..? అతడు హిందువులను మతం మారుస్తున్నాడని.. మతం వారిన వారితో బీఫ్, పంది మాంసం తినిపిస్తున్నాడని భజరంగ్ ధళ్ కార్యకర్తలు ఆగ్రహంతో ఇలా చేశారు.  అయితే దీని మీద పోలీసులు వెంటనే స్పందించారు.

ఉత్తరప్రదేశ్ లోని  ఒరాయ్ జిల్లాలో ప్రకంపనలు రేపింది.   జలౌన్ జిల్లాకు చెందిన ఆద్వేష్ అనే వ్యక్తికి  గుండు గీసి, చెప్పుల దండ మెడలో వేసి  పట్టపగలు, నడి వీధుల్లో ఊరేగించారు.ఇతడు హిందువులను క్రిస్టియన్లుగా మారుస్తున్నాడని... వారు ఆగ్రహంతో ఇలా చేశారు. అయితే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అతడిని వెంటనే వైద్యం కోసం ఆస్పత్రికి తరలించారు. కాగా దాదాపు 200 మంది భజరంగ్ ధళ్ కార్యకర్తలు ఇలా చేసినట్లు తెలుస్తోంది. బిజెపి పార్టీ దీన్ని తీవ్రంగా ఖండించింది. జెడియు నాయకులు కూడా దీన్ని వ్యతిరేకించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : UP  Uttarpradesh  Aadvesh  Bhajarang Dhal  

Other Articles