drunk girl attacked on uber car driver

Drunk girl attacked on uber car driver

Anjali Ramkissoon, Attack on car driver, Doctor Attack on Uber driver

A young doctor named Anjali Ramkissoon was caught on camera attacking her Uber driver on Jan. 17, and the crazy video has now gone viral. But she did much more than just get physical when this all went down — and she’s been, understandably, suspended from her job over it. You have to see this!

ITEMVIDEOS: పూటుగా తాగి డ్రైవర్ ను కొట్టిన డాక్టరమ్మ

Posted: 01/23/2016 01:59 PM IST
Drunk girl attacked on uber car driver

అసలే కోతి. అందునా కల్లు తాగితే ఎలా ఉంటుంది.. అని పెద్దవాళ్లు చెబుతుంటారు. అయితే అచ్చంగా అలాంటి ఘటనే ఒకటి జరిగింది. పూటుగా తాగిన ఓ అమ్మాయి కారు డ్రైవర్ ను కొట్టడమే కాకుండా.. కార్ ను నాశనం చేసింది. అలా తన కోపాన్ని చూపించడమే కాకుండా.. అడ్డమైన తిట్లు తిట్టింది. బండబూతులు వినడానికి అక్కడున్న వాళ్లే ఇబ్బంది పడ్డారు. అయితే అమ్మగారి నిర్వాకం మొత్తం వీడియోలో రికార్డు కావడం.. అది కాస్తా యూట్యూబ్ లో అప్ లోడ్ కావడంతో ఇది మరింత రచ్చఅయింది. ఇందులో ట్విస్ట్ ఏంటంటే అమ్మడు.. డాక్టర్ చదువుతోంది. న్యూరాలజీలో నాలుగో సంవత్సరం చదువుతోంది. అసలు అమ్మడు ఏం చేసిందో తెలుసా..?

మియామీలో ఓ ఉబర్ కారును వేరే వాళ్లు బుక్ చేసుకున్నారు. కారుతో అక్కడికి వచ్చిన డ్రైవర్ వారితో మాట్లాడుతుండగా ఓ అమ్మాయి కారెక్కింది. మీరు కారు బక్ చెయ్యలేదు కదా.. కారు దిగండి అని డ్రైవర్ ఆమెతో అన్నాడు. ఆ ఎక్కిన అమ్మాయి పేరు అంజలి రాంకిసూన్. అయితే తాను ఇప్పుడు బయటకు వెళ్లేది ఉంది అంటూ చెప్పింది. అయితే తాను ఎక్కడికి రానని ఆ డ్రైవర్ చెప్పడంతో అమ్మడుకు చిర్రెత్తుకు వచ్చింది. కోపంతో ఊగిపోయింది.. కారు డ్రైవర్ ను కొట్టింది.. కారులో ఉన్న వస్తువులను విసిరేసింది. కారు మీద దాడి చేసి అక్కడి నుండి వెళ్లిపోయింది. పాపం తర్వాత వీడియో ఆధారంగా ఆమెను పోలీసులు అరెస్టు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Anjali Ramkissoon  Attack on car driver  Doctor Attack on Uber driver  

Other Articles