Jobs in ISRO

Jobs in isro

Jobs, Job News, ISRO, JObs in ISRO, latest Jobs

Jobs in ISRO. ISRO inviting aapplications for the posts of Junior personal assistant, Stenographers, Assistants.

JOBS: ఇస్రోలో 185 ఉద్యోగాలు

Posted: 01/23/2016 03:17 PM IST
Jobs in isro

ఇస్రో లోని వివిధ జోన్/యూనిట్లలోని ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి ఇస్రో సెంట్రలైజ్డ్ రిక్రూట్‌మెంట్ బోర్డు (ఐసీఆర్‌బీ) అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

పోస్టులు-  185.
 * జూనియర్ పర్సనల్ అసిస్టెంట్స్ - 154 ఖాళీలు
అహ్మదాబాద్ - 27 ఖాళీలు
బెంగళూరు - 52 ఖాళీలు
హైదరాబాద్ - 13 ఖాళీలు
న్యూఢిల్లీ - 1 ఖాళీ
శ్రీహరికోట - 26 ఖాళీలు
తిరువనంతపురం - 35 ఖాళీలు

 * స్టెనోగ్రాఫర్ - 4 ఖాళీలు(బెంగళూరు)

 * అసిస్టెంట్ - 27 ఖాళీలు.(అహ్మదాబాద్‌)

వయస్సు: ఫిబ్రవరి 11 నాటికి 18 - 26 ఏండ్ల మధ్య ఉండాలి. (ఎస్సీ, ఎస్టీలకు 31 ఏండ్లు, ఓబీసీలకు 29 ఏండ్ల వయోపరిమితిలో సడలింపు ఉంటుంది)
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
చివరితేదీ: ఫిబ్రవరి 11
అప్లికేషన్ ఫీజు: రూ. 100/-
అర్హతలు, మిగిలిన వివరాలకు సంప్రదించండి.. http://www.isro.gov.in/

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jobs  Job News  ISRO  JObs in ISRO  latest Jobs  

Other Articles