tdp leader molests married women

Tdp activist sexual harassment on married women

Anantapur, Married Women, Ramaswamy, TDP, sexual harassment, call money, sex racket, law and order in ap, andhra pradesh crime news, anathapur crime, mother and daughter brutallly beaten, family brutally beaten, sexual abuse, neighbours molested mother and daughter, ananthapur molestation, violence against women, crime against women

Ananthapur TDP activist sexual harassment on married women, theatens to kill if not withdraw police complaint

అనంతలో పచ్చ చోక్క తమ్ముళ్ల కీచకపర్వం..

Posted: 01/14/2016 12:57 PM IST
Tdp activist sexual harassment on married women

ఇంటి చుట్టూ కట్టుకున్నే ప్రహరీ గోడ విషయంలో రేగిన వివాదంలో సభ్యసమాజం తలదించుకునే ఘటన చేసుకోగానే మరో ఘటన చోటుచేసుకుంది. పొరుగింటికి చెందిన అడపడచును వివస్త్రను చేసి.. చితకబాది.. నగ్నంగా కాళ్లు మొక్కించుకున్న దుర్మార్గులపై కేసు నమోదు చేయడానికి వెనకంజ వేసిన పోలీసుల వైఖరి వెలుగులోకి వచ్చిన వెంటనే.. మరో దారుణ ఘటన అదే అనంతపురం జిల్లాలో అలస్యంగా వెలుగులోకి వచ్చింది. అనంతపురం జిల్లా పోలీసులు నిర్లక్ష్య వైఖరికి పరాకాష్టగా మారుతున్న ఈ ఘటనలో ఎట్టకేలకు పోలీసులు కేసు నమోదు చేశారు.

జిల్లాలోని నల్లచెరువు మండలం పాపవాండ్లపల్లిలో తెలుగు తమ్ముళ్ల కీచక పర్వం బయట పడింది. వివాహితపై టీడీపీనేత రామస్వామి అత్యాచారానికి యత్నించాడు. ఘటన బయటికి పొక్కకుండా ఉండేందుకు ప్రయత్నించాడు. రూ20 వేలు తీసుకుని రాజీ చేసుకోవాలంటూ బాధితురాలిని టీడీపీ నేతలు బెదిరించారు. మరో వైపు పోలీసులు సైతం కేసు నమోదు చేసుకోడానికి నిరాకరించారు. 20 రోజులుగా ఫిర్యాదు తీసుకోకుండా.. వేధించారు. చివరకు హెచ్ఆర్సీ జోక్యం చేసుకోవడంతో.. పోలీసులు విచారణ ప్రారంభించారు. తన లాగే.. ఎంతో మంది మహిళలపై టీడీపీ నేతలు వేధింపులకు పాల్పడుతున్నారని బాధితురాలు ఆరోపించింది. నేతల బెదిరింపుల వల్ల ఘటనలు బయటికి పొక్కడం లేదని తెలిపింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Anantapur  Married Women  Ramaswamy  TDP  sexual harassment  

Other Articles