IT department raids Apollo Hospitals

It department raids apollo hospitals

Apollo Hospitals, Chennai, Apollo Hospitals Delhi, IT, Income Tax, IT rides on Apollo Hospitals

The Income Tax (IT) department on Tuesday conducted searches in multiple cities on the premises of popular healthcare chain Apollo Hospitals on charges of alleged tax evasion. "Yes. It is going on (raids on Apollo Hospitals Group) since morning. About 50 teams have undertaken the raids", a top official told PTI. The company confirmed the development.

అపోలో హాస్పిటల్స్ పై ఐటీ దాడులు

Posted: 01/05/2016 07:05 PM IST
It department raids apollo hospitals

దేశవ్యాప్తంగా మంచి హెల్త్ కేర్ సర్వీసులను అందిస్తున్న అపోలో హాస్సిటల్స్ మీద ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. దిల్లీ, చెన్నైతో సహా పలు కీలక నగరాల్లో ఉన్న అపోలో హాస్పిటల్స్ లో ఐటీ శాఖ అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. అయితే ఐటీ అధికారులు అపోలో హాస్పిటల్స్ మీద రైడింగ్ కు వచ్చినట్లు అపోలో హాస్పిటల్స్ స్పోక్స్ పర్సన్ వెల్లడించారు. అయితే ఐటీ అధికారులకు తాము పూర్తిగా సహకరించామని.. వారు అడిగిన వివరాలను వెంటనే వెల్లడించామని కూడా అపోలో హాస్పిటల్స్ తరఫున ప్రకటన విడుదలైంది.

చెన్నై కేంద్రంగా అపోలో హాస్సిటల్స్ వ్యవస్థాపకుడు డాక్టర్ ప్రతాప్ రెడ్డి అపోలో హాస్సిటల్స్ ను స్థాపించారు. దేశంలో హెల్త్ కేర్ ను అందిస్తున్న టాప్ హాస్పిటల్స్ లో అపోలో కూడా ఒకటి. చెన్నై కేంద్రంగా దేశవ్యాప్తంగా 60 నగరాల్లో అపోలో తన సేవలను అందిస్తోంది. అయితే అపోలో హాస్పిటల్స్ మీద ఐటీ దాడులు అన్న వార్త సర్వత్రా చర్చకు తెర తీసింది. అయితే ఐటీ దాడుల నేపధ్యంలో అపోలో స్టాక్స్1.35 శాతం(19.60 రూనపాయలు) నష్టపోయింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Apollo Hospitals  Chennai  Apollo Hospitals Delhi  IT  Income Tax  IT rides on Apollo Hospitals  

Other Articles