Fire in Manyata Tech Park and no casualties reported

Fire in manyata tech park and no casualties reported

fire, Fire accident, Fire accident in Bangaluru, Manyata Tech Park

Tension gripped Bengaluru's Manyata Tech Park premises on Tuesday evening, after a minor fire broke out due to an electric short circuit. Thousands of employees were evacuated from the Green Heart Building where the fire broke out. However, there were no casualties reported.

బెంగళూరు మాన్యత టెక్ పార్క్ వద్ద అగ్ని ప్రమాదం

Posted: 01/06/2016 03:35 PM IST
Fire in manyata tech park and no casualties reported

ఉన్నట్టుండి మంటలు వ్యాపించడంతో బెంగళూరులోని ఓ టెక్ కంపెనీ ఉద్యోగులు పరుగులు తీశారు. ఎలక్ట్రి షాట్ సర్క్యూట్ వల్ల సంభవించిన ఈ ఘటనతో ఉద్యోగులు తీవ్ర ఆందోళన చెందారు. వేల మంది ఉద్యోగులు గ్రీన్ హార్ట్ బిల్డింగ్ నుండి పరుగులు తీశారు. కాగా ఘటన జరిగిన వెంటనే మూడు ఫైరింజన్లు అక్కడికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తెచ్చాయి. దాదాపు అరగంటపాటు ఫైరింజన్లు అగ్నికీలలను అదుపులోకి తీసుకువచ్చాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : fire  Fire accident  Bangaluru  Manyata Tech Park  

Other Articles