Consumer Electronic Show 2016 highlights

Consumer electronic show 2016 highlights

Consumer Electronic Show, Las Vegas, Consumer Electronic Show 2016

The annual extravaganza familiarly known as the International Consumer Electronics Show kicks off this week in Las Vegas, and the betting line is it will be hard not to notice — not with more than 150,000 attendees, convention floors and ballrooms full of exhibitors, and all the sights and sounds that come with them.

కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో అదిరింది

Posted: 01/06/2016 06:24 PM IST
Consumer electronic show 2016 highlights

కాలం మారుతోంది.. టెక్నాలజీ మారుతోంది.. మారుతున్న టెక్నాలజీకి అద్దంపడుతూ.. కొత్త టెక్నాలజీని ప్రపంచానికి పరిచయం చేస్తూ ప్రతి సంవత్సరం ఎలక్ట్రానిక్ షోలు జరుగుతుంటాయి. అయితే లాస్ వేగాస్ లో నిర్వహించిన కస్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో 2016 బ్రహ్మాడంగా జరిగింది. ఇందులో అదిరిపోయే టెక్నాలజీ ఎక్వీప్ మెంట్ లలో కొన్ని హైలెట్ గా నిలుస్తున్నాయి. వాటిలో కొన్నింటి గురించి మీ కోసం..

హెయిర్ మ్యాక్స్ లేజర్ బ్యాండ్82 -పినిన్ ఫరీనా:

హెయిర్ మ్యాక్స్ లేజర్ బ్యాండ్82 -పినిన్ ఫరీనా తో కేవలం 90 సెకన్ల ఎరుపు లేజర్ ట్రీట్ మెంట్.. 655 నానో మీటర్ల వద్ద తీసుకుంటే రక్త ప్రసరణ పెరిగి వెంట్రుకలకు బలాన్ని ఇస్తుంది. ఫలితంగా హెయిర్ పెరుగుతాయి

వెలోడైన్ సాలిడ్ స్టేట్ హైబ్రిడ్ అల్ట్రా పక్ ఆటో లిడార్ సెన్సార్

వెలోడైన్ సాలిడ్ స్టేట్ హైబ్రిడ్ అల్ట్రా పక్ ఆటో లిడార్ సెన్సార్ ఫోర్డ్ ఇటోనోమస్ వెహికల్స్ లో వాడుతున్నారని ఫోర్డ్ ప్రెసిడెంట్ అండ్ సిఈఓ మార్క్ ఫీల్డ్స్ వెల్లడించారు.


ఆర్ఓసీ  స్పీకర్:

ఆర్ఓసీ స్పోర్ట్ బయాక్ ఫ్లోట్ పోర్టబుల్, వైర్ లెస్, వాటర్ ప్రూఫ్ స్పీకర్ మాన్ స్టర్ ఇంక్ దీన్ని తయారు చేసింది, దీన్ని కూడా ప్రదర్శనకు ఉంచారు.


పోర్టబుల్ బ్లూటూత్ బూమ్ బాక్స్:

ది సూపర్ స్టార్ మాన్ స్టర్ బ్లాస్టర్ పోర్టబుల్ బ్లూటూత్ బూమ్ బాక్స్ ను కూడా మాన్ స్టర్ ఇంక్ ప్రెస్ ఈవెంట్ లో ప్రదర్శించారు. ఇండోర్, ఔట్ డోర్ ఈక్యు మోడ్స్ తో పాటు,ఎనిమిది గంటల బ్యాకప్ ఇచ్చే లిధియం బ్యాటరీ ఇందులో ఉంది.


ఎల్ జీ సిగ్నేచర్ 77 ఇంచ్ 4కె హెడిఆర్ ఎనేబుల్డ్ ఓఎల్ఈడీ:

ఎల్ జీ ఎలక్ట్రానిక్స్ యుఎస్ఎ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ మార్కెటింగ్ డేవిడ్ వాండర్ వాల్ ఎల్ జీ సిగ్నేచర్ 77 ఇంచ్ 4కె హెడిఆర్ ఎనేబుల్డ్ ఓఎల్ఈడీ ను ప్రదర్శించారు.

ఎల్ జీ సిగ్నేచర్ 77 ఇంచ్ 4కె హెడిఆర్ ఎనేబుల్డ్ ఓఎల్ఈడీ మందం గురించి:

ఎల్ జీ ఎలక్ట్రానిక్స్ యుఎస్ఎ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ మార్కెటింగ్ డేవిడ్ వాండర్ వాల్ ఎల్ జీ సిగ్నేచర్ 77 ఇంచ్ 4కె హెడిఆర్ ఎనేబుల్డ్ ఓఎల్ఈడీ మందం గురించి కూడా ఇందులో వివరించారు. కేవలం 2.57 మిల్లీ మీటర్ల మందంలో ఈ ఓఎల్ఈడీ ఉండటం విశేషం.

వావీస్ చిప్ రోబోట్ :
వావీస్ చిప్ రోబోట్ కూడా ఇందులో ప్రదర్శించారు. యు.ఎస్.డి 199 బ్లూటూత్ స్మార్ట్ ఫోన్ కంట్రోల్డ్ రోబోట్ తన ఓనర్ ను గుర్తించగలదు. అలాగే తన సెన్సెస్ ఛార్జింగ్ తగ్గితే ఛార్జింగ్ స్టేషన్ కు కూడా వెళుతుంది

స్పీరోస్ బిబి-8 టెక్పికల్ ప్రోటోటైప్:
ఫోర్స్ బ్యాండ్ తో కూడిన స్పీరోస్ బిబి-8 టెక్పికల్ ప్రోటోటైప్ ను కూడా ప్రదర్శించారు. స్పీహిరో ల్యుకాస్ట్ ఫిల్మ్ తో కలిసి యు.ఎస్.డి 150, యాప్ ఎనేబల్ టాయ్ ను స్టార్ వార్స్ సినిమా కోసం తయారుచేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Consumer Electronic Show  Las Vegas  Consumer Electronic Show 2016  

Other Articles