Actor Sanjay Dutt To Be Released From Jail On February 27

Actor sanjay dutt to be released from jail on february 27

Sanjay Dutt, Sanjay Dutt Jail, Sanjay Dutt free from Jail, Mumbai attacks,bollywood star Sanjay Dutt

Actor Sanjay Dutt, jailed in an arms case related to the 1993 Mumbai blasts, will be released on February 27.The 56-year-old will be walking free from Yerwada jail in Pune a few days ahead of his official date of release. Sources say the reprieve has been granted on grounds of good behaviour.

ITEMVIDEOS: సంజయ్ దత్ గుడ్ బాయ్ అందుకే విడుదల

Posted: 01/06/2016 01:41 PM IST
Actor sanjay dutt to be released from jail on february 27

ప్రస్తుతం జైలు శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కు మంచి వార్త అందింది. పుణేలోని ఎరవాడ జైలులో జైలు జీవితాన్ని గడుపుతున్న సంజయ్ కు ఫిబ్రవరి 27 న విడుదల కానున్నాడు. ఈ మేరకు అధికార వర్గాలు ఈ విషయాన్ని వెల్లడించాయి. సత్ప్రవర్తన గల ఖైదీలకు నిబంధనల ప్రకారం శిక్షాకాలం నుంచి కొంత మినహాయింపు లభిస్తుంది. ఈ నిబంధన ప్రకారం సంజయ్ దత్ శిక్షా కాలం కూడా తగ్గించాలని అధికారులు నిర్ణయించారు. అతడి ప్రవర్తనపై మహారాష్ట్ర ప్రభుత్వం క్లీన్ చిట్ ఇచ్చింది. దీంతో, వచ్చే నెల 27న కారాగారం నుంచి విడుదల కావడానికి మార్గం సుగమమైనట్టు అధికారులు తెలిపారు.

గత సంవత్సరంలో మార్ఖండేయ కట్జూ ప్రతిపాదనను మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు తిరస్కరించారు. మహారాష్ట్ర హోంశాఖ రిపోర్ట్ మేరకు విద్యాసాగర్ రావు సంజయ్ దత్ కు క్షమాభిక్ష ప్రతిపాదనను తిరస్కరించారు. మే 2013, నుండి 2014 వరకు 118 రోజుల పాటు సంజయ్ దత్ జైలు జీవితాన్ని గడిపారు. 2007 సంజయ్ దత్ ముంబై పేలుళ్లలో 257 మంది చనిపోగా.. ఎంతో మంది బాధితులుగా మారారు. అయితే సంజయ్ దత్ ఈ కేసులో అక్రమంగా ఆయుధాలు కలిగి ఉన్నట్లు ఆరోపణలు రావడం.. తర్వాత అవి నిరూపణ కావడం జరిగాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sanjay Dutt  Sanjay Dutt Jail  Mumbai attacks  bollywood  

Other Articles