Delhi Police Enters Limca Book of records for recovering Rs 22.49 crores of stolen money in 48 hours

Delhi police creates history by entering limca book of records

22.50 Crore Robbery, delhi police, Limca Book of Records, stolen money, recovery, Delhi Police Commissioner, BS Bassi, Pradeep Shukla, biggest cash heist,

In November last year a driver of a cash van absconded with Rs 22.49 crore of cash, which was inside the cash box. The stolen money was recovered within 48 hours after it was robbed

ఢిల్లీ పోలీసులకు అరుదైన గౌరవం.. లిమ్కా బుక్ రికార్డ్స్ లో చోటు

Posted: 01/02/2016 05:45 PM IST
Delhi police creates history by entering limca book of records

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నుంచి నిత్యం విమర్శలను ఎదుర్కొంటున్న పోలీసులకు వెయ్యి ఏనుగుల బలం వచ్చింది. అదెలా అంటే.. తమ పనితీరుకు మెచ్చుకుంటూ ఢిల్లీ పోలీసులకు అరుదైన ఘనతను అందించింది. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఢిల్లీ పోలీసులు స్థానం సంపాదించారు.  దొంగిలించబడిన సొత్తును రికవరీ చేయడంలో చాకచక్యంగా వ్యవహరించడంతో ఆగ్నేయ ఢిల్లీ పోలీసులకు ఈ ఘనత దక్కింది.

నవంబర్ 27న యాక్సిస్ బ్యాంకుకు చెందిన రూ. 22. 49 కోట్లను క్యాష్ వ్యాన్ డ్రైవర్ దొంగిలించగా పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి ఆ నగదును రికవరీ చేశారు. ఫిర్యాదు చేసిన 10 గంటల్లో డబ్బును రికవరీ చేయడం విశేషం. మొత్తం డబ్బులో ఓ పదివేలను మాత్రం డ్రైవర్ ఆ పది గంటల్లో ఖర్చు చేశాడు. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు దీనిని అతిపెద్ద మనీ రికవరీగా గుర్తించారు. ఈ విషయాన్ని ఢిల్లీ పోలీస్ కమిషనర్ బీఎస్ బస్సీ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : limca book of records  delhi police  stolen money  recovery  

Other Articles