Jobs in Telangana Police department

Jobs in telangana police department

Police Jobs, JObs, Job News, Latest News, Latesh Job Notifications, Telangana Jobs, Police Recruitment

Telangana State level police recruitment board released new notification to fill the police jobs in the state.

JOBS: తెలంగాణలో 9281 పోలీస్ ఉద్యోగాలు

Posted: 01/02/2016 12:18 PM IST
Jobs in telangana police department

తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (టీఎస్ఎల్‌పీఆర్బీ) కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టుల వివరాలు......

పోలీస్ కానిస్టేబుల్ (సివిల్)-  1810
పోలీస్ కానిస్టేబుల్ (ఏఆర్)-  2760
పోలీస్ కానిస్టేబుల్ (ఎస్ఏఆర్ సీపీఎల్)-  56
పోలీస్ కానిస్టేబుల్ (టీఎస్ఎస్‌పీ)-  4065
కానిస్టేబుల్ (స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్)-  176
అర్హతలు: ఇంటర్ లేదా తత్సమాన అర్హత ఉండాలి.
వయసు: 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.
శారీరక ప్రమాణాలు: పురుషుల ఎత్తు 167.6 సెం.మీ., చాతీ 86.5 సెం.మీ. ఉండాలి. మహిళలు 152 సెం.మీ. ఉండాలి.
ఎంపిక: రాత పరీక్ష, ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషీయెన్సీ టెస్ట్ ద్వారా ఎంపికచేస్తారు.
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తులు ప్రారంభం: జనవరి 11
చివరితేది: ఫిబ్రవరి 4
రాత పరీక్ష తేది: ఏప్రిల్ 3

ఫైర్‌మెన్ (డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీసెస్) - 416
అర్హతలు: ఇంటర్ లేదా తత్సమాన అర్హత ఉండాలి.
వయసు: 18 నుంచి 33 ఏళ్ల మధ్య ఉండాలి.
శారీరక ప్రమాణాలు: పురుషుల ఎత్తు 167.6 సెం.మీ., చాతీ 86.5 సెం.మీ. ఉండాలి.
ఎంపిక: రాత పరీక్ష, ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషీయెన్సీ టెస్ట్ ద్వారా ఎంపికచేస్తారు.
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తులు ప్రారంభం: జనవరి 11
చివరితేది: ఫిబ్రవరి 4
రాత పరీక్ష తేది: ఏప్రిల్ 3
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ కోసం http://www.tslprb.in/ను చూడండి.

పూర్తి నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles