Teachers Caught Having Lesbian in a Classroom

Teachers caught having lesbian in a classroom

Spanish teacher, French teacher, Lesbian

Remember that cherished adolescent fantasy in which your high school's Spanish teacher and French teacher secretly had the hots for each other and would practice their respective romance languages with each other after class...naked?

బట్టలు విప్పి టీచర్లు చేసిన పాడు పని. ఛీ.. ఛీ

Posted: 01/02/2016 12:44 PM IST
Teachers caught having lesbian in a classroom

ఫిల్లలకు ఏదో ల్యాంగ్వేజ్ నేర్పిస్తారని అనుకుంటే.. వాళ్లే సెక్స్ పాఠాలు నేర్చుకుంటూ ఇద్దరు టీచర్లు అడ్డంగా బుక్కయ్యారు. ఇద్దరు మహిళా టీచర్లు లెస్బియన్లు కావడంతో ఒకరి మీద మరొకరు తమ శృంగార కోరికలను తీర్చుకుంటూ.. చివరకు విషయం బయటపడి ప్రస్తుతం కస్టడీలో ఉన్నారు.  ఒక మహిళ ఫ్రెంచ్‌ లాంగ్వేజ్‌ నేర్పే టీచర్‌. మరొక మహిళ స్పానిష్‌ లాంగ్వేజ్‌ నేర్పే టీచర్‌. కానీ, క్లాస్‌ అయిపోయాక మాత్రం వారిద్దరూ రొమాంటిక్‌ లాంగ్వేజ్‌ నేర్చుకున్నారు. ఈ విషయం స్కూల్‌ యాజమాన్యానికి తెలియడంతో వారిద్దరనీ ఉద్యోగాల నుంచి తప్పించి జైలుకు పంపించింది.
 
అమెరికాలోని బ్రూక్లిన్‌లో జేమ్స్‌ మాడిషన్‌ హై స్కూల్‌లో లాంగ్వేజ్‌ టీచర్స్‌గా 2009 నుండిపని చేస్తున్నారు కిండీ మౌరో, అలినీ బ్రిటో అనే యువతులు. వీరిద్దరూ లెస్బియన్స్‌. గత శనివారం స్కూల్‌ పూర్తయిన తర్వాత రాత్రి 9.30 గంటలకు స్కూల్ ఆడిటోరియమ్‌లోకి వెళ్లి బట్టలన్నీ విప్పి.. శృంగార కార్యకలపాల్లోకి దిగారు. అయితే ఈ దృశ్యాన్ని చూసిన స్కూల్‌ సిబ్బంది ఒకరు యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. దీంతో సదరు యాజమాన్యం వారిని సస్పెండ్‌ చేసి పోలీసులకు అప్పగించింది.అయినా పాఠాలు నేర్పించడమ్మా అంటే ఇవేం పాడుపనులు అంటూ విద్యార్థుల తల్లిదండ్రులు తిట్టినతిట్టు తిట్టడం లేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Spanish teacher  French teacher  Lesbian  

Other Articles