Teacher romance with school children

Teacher romance with school children

Shool Teacher, Romance with students, Students, Texas

Texas teacher Haeli Wey was on a trip to Africa with the family of one of her students when she and the 17-year-old first became intimate, the teenager told police, according to an affidavit obtained by 48 Hours' Crimesider.

స్కూల్ పిల్లలతో టీచర్ సెక్స్

Posted: 12/23/2015 03:48 PM IST
Teacher romance with school children

టెక్సాస్: విద్యార్థులకు పాఠాలు చెప్పాల్సిన టీచరే పార్కులో, స్టాఫ్ రూమ్‌-లో సెక్స్ పాఠాలు నేర్పింది. పదిహేడేళ్ల వయసున్న ఇద్దరు విద్యార్ధులను రెచ్చగొట్టి తన కోరిక తీర్చుకుంది. అందులో ఒక విద్యార్ధి తన తల్లిదండ్రులకు ఈ విషయం చెప్పడంతో విషయం బయటకు వచ్చింది. టెక్సాస్‌-లోని వెస్ట్ లేక్ హైస్కూల్‌-లో టీచర్‌గా పనిచేస్తున్న 28 ఏళ్ళ హేలీ వే తమ పాఠశాలలోని ఇద్దరు విద్యార్ధులను లోబరుచుకుంది. వారితో ఇప్పటికే 10 సార్లు సెక్స్ చేసింది. విద్యార్ధి తండ్రి ద్వారా విషయం బయటకు రావడంతో పోలీసులు రంగంలోకి దిగి విద్యార్ధులను ప్రశ్నించారు.

టీచర్ సెక్స్ దాహానికి లొంగిన మరో విద్యార్ధి పోలీసులతో మాట్లాడుతూ.. 'రోజూ స్కూలు అనంతరం తనతో పాటు నన్ను కామన్స్ ఫోర్డ్ పార్క్-కు తీసుకెళ్లేది. అక్కడ ఎవరూ లేని స్థలానికి తీసుకువెళ్లి నాపై ముద్దుల వర్షం కురిపించేది. నా చేతులను ఆమె లో దుస్తుల్లో పెట్టి రుద్దమని చెప్పేది. అనంతరం అక్కడే మూడు సార్లు సెక్స్ చేసింది' అని చెప్పాడు. అంతే కాదు అదే విద్యార్ధితో మరోసారి స్కూల్ పార్కింగ్ స్థలంలో కారు వెనుక సీటులో సెక్స్ చేసింది. ఈ విషయాలన్నింటినీ ఆ విద్యార్ధి పోలీసుల సమక్షంలో చెప్పడంతో ఆమెపై ఫెలోనీ చార్జి కింద కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేసి ఆ ఉపాధ్యాయురాలిని కటకటాల వెనక్కి పంపించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Shool Teacher  Romance with students  Students  Texas  

Other Articles