Taesha grandparents fear for the young children in house

Tobacco tycoon candyman leads his wife around their mansion on a leash

Australian Hugh Hefner, Tobacco tycoon Candyman, Travers Beynon, Taesha grandparents, grandparents concern for children, party mansion, Australia, Tobacco tycoon, Travers Beynon, Taesha, grandparents, bikini babies, naked party

The 'Australian Hugh Hefner' has defended his parenting skills after his wife's grandparents expressed concern for his children growing up in a party mansion.

ITEMVIDEOS: సుసంపన్నడు.. బికినీ పాపలతో పార్టీ.. భార్యకు మాత్రం గొలుసు

Posted: 12/13/2015 04:27 PM IST
Tobacco tycoon candyman leads his wife around their mansion on a leash

డబ్బుంటే కొండ మీద కోతిని కూడా కిందకు దించవచ్చు అనేది పాత సామెత. ఇప్పుడది అప్‌డేట్‌ అయింది. ఎంత డబ్బుంటే అంత గ్రాండ్‌గా పార్టీ చేసుకోవచ్చేనేది కొత్త సామెత. ఆస్ట్రేలియా టొబాకో దిగ్గజం ట్రావెర్స్‌ బెనాన్‌ ఈ సామెతనే ఫాలో అయిపోతున్నాడు. కుప్పలు తెప్పలుగా డబ్బులు వచ్చి పడుతుండడంతో వాటిని ఏమి చేయాలో తెలియక రెగ్యులర్‌గా సన్నిహతులందరికీ గ్రాండ్‌గా, విభిన్నంగా పార్టీలివ్వడం ఈ క్యాండిమన్‌ (తనకి తానే పెట్టుకున్న ముద్దుపేరు) స్టైల్‌. వీకెండ్స్‌లో విభిన్నమైన థీమ్‌ పార్టీలతో సన్నిహితులకు థ్రిల్‌ కలిగించి ఆ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేయడం అతని హాబీ.

 

బెనాన్‌ ఈ వీకెండ్‌లో ఏనిమల్‌ థీమ్‌తో పార్టీ ఇచ్చాడు. శనివారం మధ్యాహ్నం నుంచి ఆదివారం ఉదయం వరకు ఈ పార్టీ జరిగింది. అయితే ఏ థీమ్‌తో పార్టీ ఇచ్చినా అందులో మత్తెక్కించే మద్యంతో పాటు కైపెక్కించే బికినీ భామలు కామన్‌. వారందరూ హెలీకాఫ్టర్‌ నుంచి డైరెక్టుగా స్విమ్మింగ్‌ ఫూల్‌లో ల్యాండ్‌ అయి అక్కడి వారికి అందాల విందు ఇస్తారు. శనివారం జరిగిన ఈ పార్టీకీ దాదాపు 5 కోట్ల రూపాయలు ఖర్చయ్యాయట. ఈ పార్టీలో ఏనుగు, మొసలి, కొండముచ్చులు కూడా సందడి చేశాయి. ఆహుతులంతా మద్యం మత్తును ఆస్వాదిస్తూ తూలిపోతుంటే బికినీ బేబీలతో కలిసి సదరు జంతువులు కూడా వారిని అలరించాయి. ఈ ఫోటోలను కూడా యథావిధిగా బెనాన్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశాడు. అయితే మూగ జంతువులను ఇలా పార్టీ పేరిట హింసించడాన్ని నిరసిస్తూ చాలామంది దీనిపై విమర్శలు గుప్పించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Australia  Tobacco tycoon  Travers Beynon  Taesha  grandparents  

Other Articles