Sharad Pawar On Why Sonia Gandhi Didn't Want Him As Prime Minister

Sharad pawar on why sonia gandhi didn t want him as prime minister

Sharad Pawar, Sonia Gandhi, PV Narasimha Rao, Sharad Pawar Latest News, Sharad Pawar on Sonia Gandhi

'Self-styled' loyalists of 10, Janpath convinced Sonia Gandhi that it would be better to back PV Narasimsha Rao in 1991 as Prime Minister over him as the "Gandhi family was not about to let someone with independent mind" to get the top post, Sharad Pawar has claimed.

ఆమె శరద్ పవార్ ను ప్రధాని కాకుండా అడ్డుకుందట..!

Posted: 12/12/2015 01:37 PM IST
Sharad pawar on why sonia gandhi didn t want him as prime minister

శరద్ పవార్ కు ప్రధాని పదవరి రాకుండా ఆపింది ఎవరు? పీవి నరసింహారావుకి ఎందుకిచ్చారు? నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అదినేత శరద్ పవార్ ఏం చెప్పినా సంచలనమే అవుతుంది. ఆయన తన అంతరంగాన్ని బహిర్గతం చేశారు. తన ఆత్మకద పుస్తకంలో తనకు ప్రధాని పదవి ఎలా దక్కకుండా పోయింది, పివి నరసింహారావు ఎలా ప్రధాని అయింది వివరించారు.నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అదినేత శరద్ పవార్ ఏం చెప్పినా సంచలనమే అవుతుంది. ఆయన తన అంతరంగాన్ని బహిర్గతం చేశారు. తన ఆత్మకద పుస్తకంలో తనకు ప్రధాని పదవి ఎలా దక్కకుండా పోయింది, పివి నరసింహారావు ఎలా ప్రధాని అయింది వివరించారు. స్వతంత్ర భావాలు ఉన్నవారు ప్రధాని అవడడానికి సోనియా ఇష్టపడలేదని పవార్ అన్నారు.

Also Read: సోనియాతో మోదీ చాయ్ పే చర్చ 

తాను కాంగ్రెస్ లో విపక్ష నేతగా ఉన్నప్పుడు సోనియా తనను చిన్నచూపు చూశారని శరద్ పవార్ అన్నారు. ఆర్.కె.ధావన్,ఫోతేదార్ వంటి వారు తాను ప్రధాని అయితే గాంధీ కుటుంబ ప్రయోజనాలు దెబ్బతింటాయని ఆమెకు చెప్పారంటున్నారు.వారి వాదనవైపే సోనియా మొగ్గు చూపారని ఆయన అన్నారు.అందుకే రిటైర్ మెంట్ తీసుకున్న పివి నరసింహా రావును ఎంపిక చేయించారని అన్నారు.విశేషం ఏమిటంటే పివి నరసింహారావుతో సైతం అప్పట్లో సోనియాగాందీ కి విబేధాలు వచ్చాయి.చివరికి ఆయన మరణిస్తే ఆయన భౌతిక కాయాన్ని సైతం ఎఐసిసి ఆఫీస్ లోపలకు తీసుకు రానివ్వలేదు.కాంగ్రెస్ పార్టీలో ఏం జరిగిందో దగ్గర్నుంచి చూసిన పవార్ ఆత్మకథ ఇప్పుడు ఎంతోమందిని షాక్ కు గురిచేసింది. త్యాగమూర్తిగా కీర్తించబడాలని సోనియా ఏం ఆలోచించేవారో పవార్ లాంటి సీనియర్ నేతలు చెబుతూనే ఉన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles