prostitutes Workers From Maharashtra Did For Chennai Flood Victims

Prostitutes workers from maharashtra did for chennai flood victims

prostitutes , Maharashtra, Chennai Flood Victims, One Lakh Donation

Setting a great example for humanity, close to 2,000 sex workers from Maharashtra’s Ahmednagar dipped into their savings to collect Rs 1 lakh to aid those affected by the Chennai floods.The sex workers survived on one meal a day to raise the money – that was then donated by them on 7 December towards relief work in rain-hit Chennai.

వాళ్లు ఒళ్లమ్ముకున్నా.. చెన్నైకి అండగా నిలుస్తున్నారు

Posted: 12/08/2015 05:45 PM IST
Prostitutes workers from maharashtra did for chennai flood victims

వాళ్లుండేది రెడ్ లైట్ ఏరియాలో.. చేసేది ఛండాలమైన పని.. కానీ తమకు మనసుందని నిరూపించారు. ఆపదలో ఆదుకోవడానికి ఎవరైనా ముందుకు వస్తారు.. మరి మేము మాత్రం ముందుడమా అంటూ వరదతో తీవ్ర ఇబ్బందిపడ్డ చెన్నై మహా నగరానికి తాము కూడా అండగా నిలుస్తామని వారంటున్నారు. ఇంతకీ వాళ్లు ఎవరు అనుకుంటున్నారు.. పడుపు వృత్తిలో తమ ఒళ్లు అమ్ముకునే వ్యభిచారులు. వ్యభిచారులు అయితేనేం.. అందరూ కలిసి చెన్నై నగరానికి అండగా నిలుస్తున్నారు. తోడుగా మేమున్నామంటూ తమకు తోచినంత సహాయాన్ని చేస్తున్నారు వాళ్లు. వారి చేయూత నిజంగా అభినందనీయం.

Also Read: ఆదర్శంగా నిలుస్తున్న బర్నింగ్ స్టార్... చెన్నై బాధితులకు సాయం

ముంబై నగరంలో ఎంతో ఫేమస్ రెట్ లైట్ ఏరియా. అక్కడ అమ్మాయిలు, మగువలు తమ ఒళ్లు అమ్ముకొని జీవిస్తుంటారు. అయితే తాజాగా చోటుచేసుకున్న చెన్నై వరద వల్ల నగరం పూర్తిగా నాశనమైంది. అక్కడి వారికి నిలువ నీడ కూడా లేనంతగా పరిస్థితి తయారైంది. అయితే చెన్నైకి చేయూతగా చాలా మంది తమ ఉదారతను చాటుకున్నారు. తాజాగా ముంబై వ్యభిచారులు దాదాపు లక్ష రూపాయల సహాయాన్ని అందజేశారు. తమ ఒక పూట తిండిని తగ్గించుకొని.. దాదాపు రెండు వేల మంది వ్యభిచారులు ఇలా లక్ష రూపాయలు పోగేశారు. ఎంతైనా మనసుండాలి కానీ సహాయానికి ఏదీ అడ్డుకాదని నిరూపించారు వీళ్లు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : prostitutes  Maharashtra  Chennai Flood Victims  One Lakh Donation  

Other Articles