Jobs in national textile corporation ltd

Jobs in national textile corporation ltd

Jobs, Jobs in National Textile Corporation Ltd, National Textile Corporation Ltd, Job News, Latest Jobs in National Textile Corporation Ltd, Job Alert

Job notification for the Manager posts in National Textile Corporation Ltd. Total 98 job vaccancies in the NTC.

JOBS: నేషనల్ టెక్స్ టైల్ కార్పోరేషన్ లో ఉద్యోగాలు

Posted: 12/08/2015 03:59 PM IST
Jobs in national textile corporation ltd

నేషనల్ టెక్స్‌టైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్టీసీఎల్) సీనియర్ మేనేజర్, మేనేజర్, జాయింట్ మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు........

1) సీనియర్ మేనేజర్: 21
విభాగాలు: టెక్నికల్, ఫైనాన్స్, హెచ్ఆర్.
అర్హతలు: టెక్స్‌టైల్ టెక్నాలజీ/ హ్యాండ్లూమ్ టెక్నాలజీలో బీఈ/ బీటెక్/ ఎంబీఏ (హెచ్ఆర్/ పర్సనల్ మేనేజ్‌మెంట్)/ సీఏ/ ఐసీడబ్ల్యూఏ ఉండాలి. సంబంధిత విభాగంలో పదేళ్ల అనుభవం ఉండాలి.
వయసు: 45 ఏళ్లకు మించకూడదు.

2) మేనేజర్: 39
విభాగాలు: టెక్నికల్, మార్కెటింగ్, ఫైనాన్స్, కంపెనీ సెక్రెటరీ, హెచ్ఆర్, ఇంజినీరింగ్.
అర్హతలు: టెక్స్‌టైల్ టెక్నాలజీ/ హ్యాండ్లూమ్ టెక్నాలజీ/ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో బీఈ/ బీటెక్/ ఎంబీఏ (హెచ్ఆర్/ పర్సనల్ మేనేజ్‌మెంట్)/
సీఏ/ ఐసీడబ్ల్యూఏ/ ఏసీఎస్ ఉండాలి. సంబంధిత విభాగంలో ఎనిమిదేళ్ల అనుభవం ఉండాలి.
వయసు:45 ఏళ్లకు మించకూడదు.

3) జాయింట్ మేనేజర్: 38
విభాగాలు: టెక్నికల్, మార్కెటింగ్, ఫైనాన్స్, కంపెనీ సెక్రెటరీ, హెచ్ఆర్, ఇంజినీరింగ్.
అర్హతలు: టెక్స్‌టైల్ టెక్నాలజీ/ హ్యాండ్లూమ్ టెక్నాలజీ/ ఎలక్ట్రికల్/ మెకానికల్/ ఎలక్ట్రానిక్స్/ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్‌లో
బీఈ/ బీటెక్/ ఎంబీఏ (హెచ్ఆర్/ పర్సనల్ మేనేజ్‌మెంట్)/ సీఏ/ ఐసీడబ్ల్యూఏ/ ఏసీఎస్ ఉండాలి. సంబంధిత విభాగంలో అయిదేళ్ల అనుభవం
ఉండాలి.
వయసు: 40 ఏళ్లకు మించకూడదు.

ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా.
దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా.
చివరితేది: జనవరి 10
చిరునామా: ది డైరెక్టర్, నేషనల్ టెక్స్ టైల్ కార్పోరేషన్ లిమిటెడ్, పోస్ట్ బ్యాగ్ నెంబర్ 7, లోధీ రోడ్డ్, న్యు దిల్లీ - 110003

మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి http://ntcltd.co.in:84/images/stories/job/advertisement.pdf

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles