Massive landslide blocks Kiratpur-Manali highway

Chandigarh manali highway blocked after major landslide

delhi to manali, Himachali songs, himachal marriage, himachal tourism, himachal tragedy, land slide, mountain hardwear, himachal pradesh landslide, manali, landslide in manali, landslide on Chandigarh-Manali highway

The landslide on the Chandigarh-Manali highway happened early morning near Hanogi temple in Mandi district Himachal Pradesh

ITEMVIDEOS: అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని పరుగులు తీసీన పర్యాటకులు

Posted: 12/08/2015 12:11 PM IST
Chandigarh manali highway blocked after major landslide

హిమాచల్ ప్రదేశ్‌లోని మనాలీ-చండీఘర్‌లను కలిపే జాతీయ రహదారి 21పై హాలీవుడ్ సినిమాను తలపించే ఘటన జరిగింది. హనోగీ మందిరం, చెరువుకు ఆనుకుని ఉన్న కొండపై నుంచి పెద్ద ఎత్తున బండరాళ్ళు, మట్టి చెరియలు పడిపోయాయి. ఎంతగా అంటే ఎక్కడో దూరంగా ఉన్న జనంపై కూడా మట్టి చెరియలు విరిగిపడ్డాయి. దుమ్ము పెద్ద ఎత్తున లేచి తమవైపు వస్తుండటంతో వారంతా ప్రాణాలు అరచేతిలో పట్టుకుని పరుగులు తీశారు.

అకస్మాత్తుగా జరిగిన ఘటనతో అంతా బెంబేలెత్తిపోయారు. కొందరు ధైర్యం చేసి దృశ్యాలను తమ కెమెరాలు, సెల్‌ఫోన్‌లలో బంధించారు. ఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ టీమ్స్ సహాయక చర్యలు ప్రారంభించాయి. వాహనాలను మరో మార్గానికి మళ్ళించారు. తొలుత భూకంపం వల్ల సంభవించిందని అంతా అనుకున్నారు. ఎందుకంటే ఇవాళ ఉత్తర భారతదేశంలో భూ ప్రకంపనలు సంభవించాయి.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : landslide  Chandigarh-Manali highway  tourists  

Other Articles