Yes, This Is A Photo Of Donald Trump Signing A Woman's Chest

Trump signs woman s chest at rally

republican presidential candidate, donald trump, autograph, chest, woman, campaign rally, manassas, presidential campaign

a photo of Trump autographing a woman's chest at a campaign rally like he's some sort of Stacee Jaxx character.

యువతి చాతిపై సంతకం చేసి సంచలనం రేపిన డోనాల్డ్

Posted: 12/04/2015 04:58 PM IST
Trump signs woman s chest at rally

అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ల తరఫున బరిలోకి దిగుతారని భావిస్తున్న డొనాల్డ్ ట్రంప్ తన దైన శైలిలో ప్రచారంలో మునిగి తేలుతున్నారు. ఇప్పిటికే ముస్లింలు వ్యవహరాశైలిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఆయన మరోసారి వార్తల్లో నిలిచారు. త్వరలో జరగనున్నఅగ్రరాజ్య ఎన్నికలలో పోటీ పడుతున్నట్లు వార్తల వస్తున్న నేపథ్యంలో ఆయనకు అభిమానులు కూడా అదే స్థాయిలో వృద్ది చెందుతున్నారు. ఈ తరుణలో ఆయన వారు కోరిందల్లా చేస్తున్నారు. అదే ఆయనను మల్లీ వార్తలోని వ్యక్తిగా మార్చింది.

వర్జీనియాలోని ప్రిన్స్ విలియమ్ కంట్రీలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆటోగ్రాఫ్ కోరియ యువతి గుండెలపై ఆయన సంతకం చేశారు. ట్రంప్ సంతకం పెడుతున్న దృశ్యాల వీడియో, చిత్రాలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తున్నాయి. ఆటోగ్రాఫ్ తీసుకున్న తరువాత, ఇక తాను స్నానం చేసేదే లేదంటూ, ఆ యువతి వ్యాఖ్యానించిందట. కాగా, అమెరికాలో ట్రంప్ కు మద్దతు నానాటికీ పెరుగుతుండగా, అందులో మహిళా అభిమానుల సంఖ్య అధికంగా ఉన్నట్టు సమాచారం

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : republican presidential candidate  donald trump  autograph  chest  woman  campaign rally  manassas  

Other Articles