Jobs in ministry of Defence

Jobs in ministry of defence

Jobs, Jobs in Defence, Jobs Notification, latest Jobs, JOb Notifications, Govt Jobs, Job News

ministry of Defence often publish notifications to recruit for post of the store keeper, clerk, ldc, jco, peon, safai karamchari & other various posts. We update as soon as Indian Army publish a new 2016 recruitment notification. Keep visiting for upcoming Indian Army job notifications for the year 2015-16

JOBS: డిఫెన్స్ లో గ్రూప్ సీ ఉద్యోగాలు

Posted: 12/02/2015 04:25 PM IST
Jobs in ministry of defence

మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ పరిధిలోని పనిచేస్తున్న సెంట్రల్ వెహికల్ డిపార్ట్‌మెంట్, ఢిల్లీ కంటోన్మెంట్ శాఖల్లో ఖాళీగా ఉన్న లోయర్ డివిజన్ క్లర్క్, మోటార్ డ్రైవర్, ట్రేడ్స్‌మెన్ మేట్,మల్టీ టాస్కింగ్ స్టాఫ్ తదితర గ్రూప్ సీ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.

వివరాలు..
లోయర్ డివిజన్ క్లర్క్-3 పోస్టులు (ఓబీసీ-2, ఎస్టీ-1)
పే స్కేల్: రూ. 5,200-20,200+ గ్రేడ్ పే రూ. రూ. 1900/-
ఫైర్‌మెన్-4 పోస్టులు
పే స్కేల్: రూ. 5,200-20,200+ గ్రేడ్ పే రూ. రూ. 1900/-
సివిలియన్ మోటార్ డ్రైవర్-9 పోస్టులు (జనరల్-3, ఓబీసీ-5, ఎస్టీ-1)
పే స్కేల్: రూ. 5,200-20,200+ గ్రేడ్ పే రూ. రూ. 1900/-
సూపరింటెండెంట్-13 పోస్టులు (జనరల్-7, ఓబీసీ-3, ఎస్సీ-1, ఎస్టీ-2)
పే స్కేల్: రూ. 5,200-20,200+ గ్రేడ్ పే రూ. రూ. 2400/-
కుక్-2 పోస్టులు (జనరల్-1, ఓబీసీ-1)
పే స్కేల్: రూ. 5,200-20,200+ గ్రేడ్ పే రూ. రూ. 1900/-
బార్బర్-5 పోస్టులు (జనరల్-3, ఓబీసీ-2)
పే స్కేల్: రూ. 5,200-20,200+ గ్రేడ్ పే రూ. రూ. 1800/-
మల్టీ టాస్కింగ్ స్టాఫ్-19 పోస్టులు (జనరల్-11, ఓబీసీ-6, ఎస్టీ-2)
పే స్కేల్: రూ. 5,200-20,200+ గ్రేడ్ పే రూ. రూ. 1800/-
ట్రేడ్స్‌మెన్ మేట్-63 పోస్టులు (జనరల్-1, ఓబీసీ-44, ఎస్టీ-18)
పే స్కేల్: రూ. 5,200-20,200+ గ్రేడ్ పే రూ. రూ. 1800/-
పెయింటర్-1 పోస్టు (ఓబీసీ)
పే స్కేల్: రూ. 5,200-20,200+ గ్రేడ్ పే రూ. రూ. 1900/-
కార్‌పెంటర్-2 పోస్టులు (ఓబీసీ)
పే స్కేల్: రూ. 5,200-20,200+ గ్రేడ్ పే రూ. రూ. 1900/-
ఆర్మ్‌డ్ ఫైటింగ్ వెహికల్(ఏఎఫ్‌వీ) మెకానిక్-1 పోస్టు (ఓబీసీ)
పే స్కేల్: రూ. 5,200-20,200+ గ్రేడ్ పే రూ. రూ. 2400/-
టెలికం/రేడియో మెకానిక్-2 పోస్టులు (జనరల్-1, ఓబీసీ-1)
పే స్కేల్: రూ. 5,200-20,200+ గ్రేడ్ పే రూ. రూ. 2400/-
ఎలక్ట్రీషియన్ ( మోటార్ వెహికల్)-5 పోస్టులు (ఓబీసీ)
పే స్కేల్: రూ. 5,200-20,200+ గ్రేడ్ పే రూ. రూ. 1900/-
టిన్ అండ్ కాపర్ స్మిత్-1 పోస్టు (జనరల్)
పే స్కేల్: రూ. 5,200-20,200+ గ్రేడ్ పే రూ. రూ. 1900/-

*ఎంపిక విధానం: రాత పరీక్ష/ ఇంటర్వ్యూ
*దరఖాస్తు: ఆఫ్‌లైన్/ఆన్‌లైన్
*దరఖాస్తులను పంపించడానికి చివరి తేదీ: ఎంప్లాయీమెంట్ న్యూస్‌లో ప్రకటన విడుదలైన 21 రోజుల్లో దరఖాస్తును పూర్తి చేసి పంపాలి. గమనిక: దీనికి సంబంధించిన ప్రకటన 2015, నవంబర్ 28 - డిసెంబర్ 4 ఎంప్లాయీమెంట్ న్యూస్‌లో ప్రచురించబడింది.
వెబ్‌సైట్: http://indianarmy.nic.in/

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jobs  Jobs in Defence  Jobs Notification  latest Jobs  JOb Notifications  Govt Jobs  Job News  

Other Articles