Psys New Daddy Video Is as Crazy as Gangnam Style

Psys new daddy video is as crazy as gangnam style

Psy, gannam style, New song from Psy, Psys new song Daddy, I Got it from my Daddy

Bad dancing. Worse fashion. A stupidly catchy song. Yes, friends, it’s time for a new Psy video. “Daddy,” which the South Korean pop star just dropped, has a pretty simple premise: CL of girl group 2NE1 would like to know “Hey, where’d you get that body from?” The answer is, naturally, “I got it from my daddy.” Commence crazy dance interludes, costume changes, and an insane hyped-up beat. (Skrillex, is that you?) The video may not have the same surprise-hit factor that Psy’s video for “Gangnam Style” had, but it’s just as bonkers, and it’s already gotten nearly 6 million views in less than 24 hours. So now the real question is: Where do you get that viral magic from, Psy?

ITEMVIDEOS: సై నుండి గంగ్నమ్ స్టైల్ తర్వాత డ్యాడీ పాట..

Posted: 12/02/2015 04:39 PM IST
Psys new daddy video is as crazy as gangnam style

ఓపెన్ గాంగ్నమ్ స్టైల్ అంటే అందరూ ఊగిపోయారు..యు ట్యూబ్ లో ఎక్కువ మంది చూసిన పాటగా గంగ్నమ్ స్టైల్ రికార్డ్ అందుకుంది. గతంలో వచ్చిన గంగ్నమ్ స్టైల్ పాట సైని రాత్రికిరాత్రే పెద్ద స్టార్ ను చేసింది. ప్రపంచ వ్యాప్తంగా కొన్ని కోట్ల మందిని అతడి అభిమానులుగా మార్చింది. అయితే ఆ పాట తర్వాత వేరే పాటలు వచ్చినా కానీ అంత పాపులర్ కాలేదు. కానీ తాజాగా వచ్చిన ఐ గాట్ ఇట్ ఫ్రం మై డ్యాడీ అన్న పాట మాత్రం దుమ్మెరేపుతోంది.

విలియమ్‌ తీసిన 'ఐ గాట్‌ ఫ్రమ్‌ ఇట్‌ మై మమ్మ' పాటకు 'మేల్‌' వెర్షన్‌గా సై 'డాడీ' పాటను రూపొందించాడు. ఇందులో సై శిశువుగా, స్కూల్‌ విద్యార్థిగా, సల్సా డ్యాన్సర్‌గా వినూత్న అవతారాల్లో యానిమేటెడ్‌ లుక్‌ తో కనిపిస్తాడు. ప్రసవ సన్నివేశంతో ఈ పాట ప్రారంభమవుతుంది. సంగీతం మొదలవ్వడంతో సై ముఖంతో కూడిన ఓ శిశువు జన్మిస్తాడు. దాంతో 'ఐ గాట్‌ ఇట్‌ ఫ్రమ్‌ డ్యాడీ' పాట మొదలవుతుంది. ఈ శిశువు పెద్దవాడై తన డ్యాన్స్‌ స్టెప్పులతో స్కూల్‌ విద్యార్థినులను, టీచర్‌ను, అమ్మాయిలను ఎలా ఆకర్షించి బుట్టలో వేసుకుంటాడు అనే థీమ్‌తో పాట సాగుతుంది. అంతేకాకుండా ఇందులో సై బాలుడిగా, తండ్రిగా, తాతగా త్రిపాత్రభినయంతో స్టెప్పులు వేసి ఉర్రూతలూగిస్తాడు. మీరు కూడా పాటను ఆస్వాదించండి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Psy  gannam style  New song from Psy  Psys new song Daddy  I Got it from my Daddy  

Other Articles