Earthquake felt in north India

Earthquake felt in north india

earth quake, pakistan, Afghanistan, India, Delhi, Srinagar, Earth quake in India

The US Geological Survey is reporting that a magnitude 5.9 earthquake has hit northeastern Afghanistan near the border with Pakistan and Tajikistan. There were no immediate reports of casualties. USGS said the quake struck at 2:16 am local time Monday with its epicenter located 14 miles (21 kilometers) south-southwest of the town of Ashkasham in the Hindu Kush region of Afghanistan, 186 kilometers (300 kilometers) northeast of Kabul

పాక్, ఆప్ఘనిస్థాన్ లో భూకంపం

Posted: 11/23/2015 07:52 AM IST
Earthquake felt in north india

పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దుల్లో భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.9గా నమోదైంది. ఆప్ఘనిస్థాన్ లోని అష్కశం దగ్గర భూకంపం కేంద్రం ఉన్నట్టు గుర్తించారు. పాకిస్థాన్ లోని ఇస్లామాబాద్, లాహోర్, ఆప్ఘనిస్థాన్ లోని కాబూల్ తదితర ప్రాంతాల్లో స్వల్ప ప్రకంపనలు వచ్చాయి. పాకిస్థాన్.. ఆప్ఘన్ లతో పాటు.. భారత్ లోనూ స్వల్ప ప్రకంపనలు వచ్చాయి. ముఖ్యంగా జమ్మూకాశ్మీర్, ఢిల్లీ సహా ఉత్తర భారతంలోని కొన్ని చోట్ల భూమి కంపించినట్టు సమాచారం. అయితే ప్రకంపనల తీవ్రత తక్కువగా ఉండడంతో పెను ప్రమాదం తప్పింది. అర్ధరాత్రి వేళ ప్రకంపనలు రావడంతో ప్రజలు భయకంపితులయ్యాయి. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : earth quake  pakistan  Afghanistan  India  Delhi  Srinagar  Earth quake in India  

Other Articles