YouTube's Tracy Kiss says SPERM facials are the secret to her glowing skin

Tracy kiss semen facial for glowing skin goes viral

Tracy Kiss,sperm facial,YouTube vlogger,YouTube Stars,semen facial,Rosacea,British Association of Dermatologists, YouTube vlogger Tracy Kiss, Tracy Kiss internet sensation, semen facial, semen facial tutorial online

A YouTube vlogger Tracy Kiss, is becoming an internet sensation after posting a step-by-step semen facial tutorial online.

ITEMVIDEOS: నెట్టింట్లో బ్యూటీటిప్ తో మోడల్ హల్ చల్.. మగాళ్లు, మొగుళ్లు తస్మాత్ జాగ్రత్త..!

Posted: 11/13/2015 02:03 PM IST
Tracy kiss semen facial for glowing skin goes viral

యూనైటెడ్ కింగ్ డమ్ కు చెందిన ఓ ప్రముఖ మోడల్‌. ట్రేసీ కిస్‌ తన తాజా పోస్టింగ్ తో నెట్టింట్లో సంచలనానికి తెరతీసింది. ఇప్పుడామె పోస్ట్ చేసిన క్లిపింగ్ సామాజిక మాధ్యంలోనూ హల్ చల్ చేస్తోంది. అంత విచిత్రమేముందని అరా తీస్తున్నారా..? నిజంగానే విచిత్రం.. కాదు కాదు విస్తుపోయే చిత్రమే. ఓ బ్యూటీ టిప్ చెప్పి అమె అంతలా అందంగా వుండటానికి కారణాలను వివరించింది. తనను  బ్లాగ్‌ ద్వారా తనను ఫాలో అవుతున్న లక్షా యాభై వేల మందికి బ్యూటీ టిప్స్‌ అందిస్తుంది. అయితే ఇటీవల ఆమె అందించిన ఓ బ్యూటీ టిప్‌ మాత్రం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. అంతేకాదు కొన్నేళ్లుగా తాను ఈ టిప్‌నే పాటిస్తున్నానని, అందుకే తన ఫేస్‌లో గ్లోయింగ్‌ తగ్గలేదని చెప్పుకొచ్చింది. ఇంతకీ ఆమె ఇచ్చిన ఆ టిప్‌ ఏంటంటే.. మొహం మెరిసిపోవాలంటే రోజూ వీర్యంతో మొహాన్ని రుద్దుకోవాలట.

‘ఇప్పటికే ఇద్దరి పిల్లల తల్లినయిన నేను ఇంకా మోడలింగ్‌లో రాణిస్తున్నానంటే కారణం అదే. వీర్యాన్ని ఫేసియల్‌ ప్యాక్‌గా వాడుకోవచ్చు. దానివల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది. దానిలో ఉండే ఎంజైములు చర్మానికి మెరుపుని, సున్నితత్వాన్ని అందిస్తాయి. ఎటువంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ కూడా ఉండవు. పైగా ఖర్చు అసలే ఉండదు. వీర్యాన్ని తీసుకుని గుండ్రంగా మొహంపై రాసుకోవడమే. ఓ ఇరవై నిమిషాలపాటు అలాగే ఉంచి తర్వాత చల్లని నీటితో కడిగేస్తే సరిపోతుంద’ని ట్రేసీ వివరించింది.

రోజూ తన స్నేహితుడు ఓ క్లీన్‌ బాక్సులో వీర్యాన్ని అందిస్తాడట. దానితో ఫేషియల్‌ చేసుకుంటానని, మీరు కూడా ఈ టిప్‌ను ఫాలో అయిపోతే యవ్వనంతో మొరిసిపోవచ్చని సలహా ఇస్తోంది ట్రేసీ. అంతేకాదు వీర్యంతో తను ఫేషియల్‌ చేసుకుంటున్న ఫోటోలను సోషల్‌ మీడియాలో కూడా పెట్టేసింది. పోస్ట్‌ అయిన గంటలోనే వాటికి విపరీతమైన రెస్పాన్స్‌ వచ్చింది.
ఇప్పుడు ఇదే బ్యూటీటిప్ తామూ పాటించాలని మిగిలిన లేడీస్ కూడా నిర్ణయించుకుంటే మొగుళ్లు, మగాళ్ల పరిస్థితి ఏమిటో మరి !

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Tracy Kiss  sperm facial  YouTube vlogger  internet sensation  

Other Articles