Two women and two men brawl outside a KFC in Croydon

Brawl breaks out outside kfc

Brawl breaks out outside Croydon KFC, Two women and two men brawl outside a KFC in Croydon, Croydon, KFC, Food, Television, fight, news, raw, video, newsboys, Two women, two men, brawl, outside KFC, Croydon, kfc brawl, kfc brawl in london, Croydon, KFC, Metropolitan Police, Youtube, Crime, News

Horrified shoppers watched as the group fought in front of the fast-food shop on London Road

ITEMVIDEOS: నెట్ లో సంచలనం.. కొట్టుకున్న యువతీ, యువకుల జంటలు

Posted: 10/27/2015 07:54 PM IST
Brawl breaks out outside kfc

దక్షిణ లండన్ లోని క్రడాన్ పట్టణంలో అనూహ్యంగా చోటుచేసుకున్న ఓ ఘటన స్థానికులను అశ్చర్య, అందోళనలకు గురిచేసింది. క్రోడాన్ లోని కెఎఫ్సీ షాప్ లోకి వెళ్తున్న ఇద్దరు యువకులు, ఇధ్దరు యువతుల మద్య ఏదో వాగ్వాదం చోటుచేసుకుంది. అది వెనువెంటనే ఏకంగా యాక్షన్ లోకి మారింది. ఇద్దరు యువతులు, ఇద్దరు యువకులు ఒకరిపై మరోకరు పడి మరీ కోట్టుకున్నారు. బిగ్గరగా అరుస్తూ, చరుస్తూ.. ఒకర్నోకరు తన్నుకున్నారు. ఓ యువకుడు ఓ యువతి జుట్టు పట్టుకుని మరీ లాడుతూ ఈడ్చుకెళ్లాడు. పిడిగుద్దులు గుద్దుకున్నారు.

ఈ సంఘటనను గమనించిన ఓ మహిళ.. భీకరమైన ఈ ఘటనను చూసి విస్తుపోయి అందోళనతో పోలీసులకు సమాచారం అందించింది. ఘటనతో బిత్తరపోయిన స్థానికులు వారిని విడదీశారు. దీంతో వారు వెళ్లిపోయారు. అయితే ఈ ఘటనకు సంబంధించిన కారణాలేమీ తమకు తెలియదని, కేఎప్ సీ యాజమాన్యం తెలిపింది. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని నలుగురు యువతీయువకులను గుర్తించే పనిలో వున్నామని, దర్యాప్తు కొనసాగుతుందని తెలిపారు. కాగా ఈ ఘటన గత వారాంతంలో చోటుచేసుకోగా.. అక్కడే వున్న వారు ఈ ఘటనను మొత్తం తమ సెల్ పోన్ లో బంధించిన యూట్యూబ్ లో అప్ లోడ్ చేయగా, ఇప్పటికే పాతిక వేల పైచిలుకు మంది దీనిని వీక్షించారు.. మరెందుకు అలస్యం మీరు కూడా....     
జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Two women  two men  brawl  outside KFC  Croydon  

Other Articles