Stylish Star Allu Arjun celebrated Dussehra festival at his mother-in-law’s village

Stylish star allu arjun celebrated dussehra festival at his mother in law s village

Allu Arjun, Allu arjun in Nalgonda, Allu Arjun updates, Allu Arjun News, Allu Arjun at Dasara, Allu Arjun Dasara celebrations

He along with his wife Sneha Reddy visited Sneha’s mother and father at Chintapally to greet on the festival. Allu Arjun appeared in a traditional look with simple golden long kurta and black shades while Sneha was spotted in a yellow sari. As the news got spread of his arrival, fans and public gathered at the province the house. His arrival made his fans and the local public happy and excited.

అత్తగారింట్లో అల్లు అర్జున్.. సందడే సందడి

Posted: 10/23/2015 01:33 PM IST
Stylish star allu arjun celebrated dussehra festival at his mother in law s village

స్టైలిష్ హీరో గా తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో అల్లు అర్జున్. తాజాగా దసరా వేడులను తన భార్య అమ్మమ్మ గారింట్లో జరుపుకున్నారు. బన్నీ భార్య స్నేహారెడ్డి అమ్మమ్మ స్వగ్రామం నల్గొండ జిల్లా పెద్దవూర మండలం చింతపల్లికి కుటుంబ సమేతంగా వెళ్లారు అల్లు అర్జున్. కాగా తమ అభిమాన హీరో తమ గ్రామానికి వచ్చాడని తెలుసుకున్న అభిమానులు, గ్రామస్తులు అల్లు అర్జున్ ను చూడడానికి తరలివచ్చారు. అభిమానుల కోసం అల్లు అర్జున్ వారిని కలిసి వారి కోరిక తీర్చారు. గోనగన్నా రెడ్డి.. గోనగన్నా రెడ్డి అంటూ కేరింతలు వేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles