Hindu Swayamsevak Sangh Vijaya Dashami Utsav

Hindu swayamsevak sangh vijaya dashami utsav

Hindu Swayamsevak Sangh, Vijaya Dashami Utsav, Phoenix, USA

Hindu Swayamsevak Sangh of Phoenix cordially invites you to join us with your family and friends for Vijaya Dashami Utsav. Shakas of Hindu Swayamsevak Sangh, USA will celebrate Vijaya Dashami Utsav during the weekend of October 25, 2015

హెచ్ఎస్ఎస్ ఆధ్వర్యంలో దసరా సంబురాలు

Posted: 10/21/2015 04:23 PM IST
Hindu swayamsevak sangh vijaya dashami utsav

తెలుగు వారు ఎక్కడున్నా.. ఎలా ఉన్నా సంస్రృతి సంప్రదాయాలను మాత్రం మరిచిపోరు అని అందరికి తెలుసు. దేశ, విదేశాలలో ఉండే మన వాళ్లు అక్కడ దసరా పండుగను కనులవిందుగా నిర్వహించారు.. ఇక మీదట కూడా నిర్వహిస్తారు. హిందు స్వయం సేవక్ సంఘ్ ఆధ్వర్యంలో ఆరిజోనాలో గతంలోలాగా ఈ ఏడాది కూడా అంగరంగ వైభవంగా దసరా ఉత్సవాలకు సిద్దమైంది. అక్కడ ఉంటున్న తెలుగు వారు దసరా నాడు అమ్మవారి సేవలో పాల్గొనడంతో పాటు హిందు సేవక్ స్వయం సేవక్ సంఘ్ ఆధ్వర్యంలో నిర్వహించే వివిధ కార్యక్రమాలకు అక్కడి వారు ఉత్సాహంతో పాల్గొంటారు.

హిందు స్వయం సేవక్ సంఘ్ దసరా ఉత్సవాలు...
ఎప్పుడు: 25 అక్టోబర్, 2015(ఆదివారం)  ఉదయం 9.30 నుండి రాత్రి 12.30 వరకు
ఎక్కడ : ఈస్ట్ లేక్ కమ్యూనిటీ సెంటర్, ఆరిజోనా (Eastlake Community Center 1549 E. Jefferson St. Phoenix, Arizona 85034)
ఏం జరుగుతున్నాయి : శాస్త్ర పూజ, చిన్న పిల్లల చేత శ్లోకాల పఠనం, డాండ డెమో(Danda Demo,), నియోధ (Niyudha), ఐదు సంవత్సరాల లోపు చిన్నారుల కోసం సినిమా, చిన్నారుల కోసం కథలు, క్రాఫ్ట్
ఎవరు పాల్గొనవచ్చు : హిందు బంధువులు అందరూ
ఎందుకు : సంఘే శక్తి కలియుగ్ అంటే కలియుగంలో సంఘానికి మించిన శక్తి లేదు అనే వచనాల ఆధారంగా హిందు బంధువులను ఏకం చెయ్యడానికి

హిందు స్వయం సేవక్ గురించి..
హిందు స్వయం సేవక్.. లాభాపేక్ష లేకుండా స్వచ్ఛందంగా పని చేస్తున్న సామాజిక, సాంసృతి సంస్థ. హిందు కమ్యూనిటీకి చెందిన శక్తులను ఏకం చెయ్యడంతో  పాటు వ్యక్తిత్వ వికాసానికి, నాయకత్వ లక్షణాలు డెవలప్ చెయ్యడానికి, విలువలు, సెల్ఫ్ డిసిప్లేన్, సెల్ఫ్ డిసిప్లేన్ ను అలవాటు చెయ్యడానికి హిందు స్వయం సేవక్ సంఘ్ పని చేస్తోంది. యునైటెడ్ స్టేట్స్ లోని పలు నగరాల్లో ప్రతి వారానికి ఒకసారి శాఖను నిర్వహిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Hindu Swayamsevak Sangh  Vijaya Dashami Utsav  Phoenix  USA  

Other Articles