ISA At ASU All Set For Jhankaar 2015

Isa at asu all set for jhankaar 2015

Jhankaar 2015, ISA, ASU , Indian student Association, Arizona State University, India over the years, Arizona

Indian student Association (ISA) at Arizona State University (ASU) is all set for the annual cultural fiesta, ‘Jhankaar 2015’, as the members invite Indian students for their eighth annual cultural event. They are up to showcase ‘India over the years’ on the fun filled evening of 25 October 2015.

ఆరిజోనాలో ఇండియన్ స్టూడెంట్స్ అసోసియేషన్ ఝాంకార్(Jhankaar)

Posted: 10/21/2015 04:06 PM IST
Isa at asu all set for jhankaar 2015

అరిజోనా స్టేట్ యునివర్సిటి ఇండియన్ స్టూడెంట్ అసోసియేషన్ ఈ నెల 25న  ఝంకార్ (Jhankaar) అనే సాంసృతికి కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. అక్కడ నిర్వహించే ఏనువల్ కల్చరల్ ఫెస్ట్ ఝంకార్ (Jhankaar) కు ఆహుతులను ఆహ్వానిస్తోంది. డ్యాన్స్, మ్యూజిక్, ఆర్ట్స్, ధియేటర్ ఆర్ట్స్ తో పాటు లిటరేచర్ కు సంబందించిన వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అందుకుగాను ఆసక్తి ఉన్న డ్యాన్సర్స్, ఆర్టిస్ట్ లను, మ్యుజిక్ లవర్స్ ను ఈ Jhankaar లో పాల్గొనేందుకు ఇండియన్ స్టూడెంట్ అసోసియేషన్ ఆహ్వానం పలుకుతోంది. ఈ కార్యక్రమంలో పాల్గొని తమ ప్రతిభను నిరూపించుకునేందుకు తగిన వేదిక Jhankaar 2015. ఫోటోగ్రఫీ, షార్ట్ ఫిలింలతో పాటు మిగిలిన ఈవెంట్లలో పాల్గొనాలనుకున్న వారు 23 అక్టోబర్, 2015 రాత్రి 11.59నిమిషాల లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. Jhankaar 2015 లో పాల్గొని తమ టాలెంట్ ను నిరూపించాలనుకున్న వారు This email address is being protected from spambots. You need JavaScript enabled to view it. కు మెయిల్ చెయ్యవచ్చు.

అలాగే రిజిస్ట్రేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

 

ఇండియన్ స్టూడెంట్ అసోసియేషన్ గురించి...
లాభాపేక్ష లేకుండా పని చేస్తున్న సంస్థల్లో అరిజోనా స్టూడెంట్ యునివర్సిటికి చెందిన ఇండియన్ స్టూడెంట్ అసోసియేషన్ ఒకటి. ఇండియా నుండి వచ్చిన స్టూడెంట్స్ అమెరికాలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను అర్థం చేసుకున్న వాళ్లు ఇండియన్ స్టూడెంట్ అసోసియేషన్ ను స్థాపిచారు. అమెరికాలోని ఇండియన్ స్టూడెంట్స్ లకు మోరల్ సపోర్ట్ ను అందించడంతో పాటు అవసరమైన సర్వీస్ ను కూడా ఈ అసోసియేషన్ అందిస్తోంది. విద్యపరంగా, సామాజికంగా వస్తున్న ఇబ్బందులను ఎదుర్కోవడానికి ఈ సంస్థ కృషి చేస్తోంది. వందకు పైగా సభ్యులున్న ఈ అసోసియేషన్ అక్కడి విద్యార్థులకు అందిస్తున్న సేవలు ఎంతో మంచి చేస్తున్నాయి. ఇందులో కల్చరల్ కమిటి, స్పోర్ట్స్ కమిటి, పిక్ అప్, అకాంబినేషన్ కమిటి, పైనాన్స్ కమిటి, వెబ్ కమిటితో పాటు క్రియేటివ్ కమిటి ఉన్నాయి.

Jhankaar2015
Jhankaar2015-isa
Jhankaar2015-isa1
Jhankaar2015-isa2
Jhankaar2015-isa3

Jhankaar- 2015 గురించి మరిన్ని వివరాలు...
ఈవెంట్ ఏంటి: Jhankaar1- 2015
ఎవరు నిర్వహిస్తున్నారు:  అరిజోనా స్టేట్ యూనివర్సిటికి చెందిన ఇండియన్ స్టూడెంట్ అసోసియేషన్
ఎప్పుడు: 25 అక్టోబర్, 2015 సాయంత్రం 5గంటల నుండి
ఎక్కడ: ఎవ్లిన్ స్మిత్ మ్యూజిక్ ధియేటర్, అరిజోనా (Evelyn Smith Music Theatre, 50 Gammage Pkwy, Tempe, AZ)

Jhankaar1- 2015 విశేషాలు తెలుసుకోవాలంటే : క్లిక్ చేయండి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles