Karimnagar DCCB Issued Notification For The Recruitment Of Staff Assistants/ Clerk Posts | Govt Bank Jobs

Karimnagar dccb recruitment staff assistants clerk posts govt bank jobs

dccb jobs, dccb govt jobs updates, dccd jobs notification, bank jobs, bank clerk jobs, bank staff assistant jobs, bank recruitment, bank applications, bank jobs applications, Govt Jobs Recruitment

Karimnagar DCCB Recruitment Staff Assistants Clerk Posts Govt Bank Jobs : Applications are invited for Appointment to the post of Staff Assistant/ Clerk in The Karimnagar District Cooperative Central Bank Ltd., Karimnagar.

JOBS: DCC బ్యాంకు(కరీంనగర్)లో 171 క్లర్క్ పోస్టుల భర్తీ

Posted: 10/13/2015 11:19 AM IST
Karimnagar dccb recruitment staff assistants clerk posts govt bank jobs

కరీంనగర్ డిస్ట్రిక్ట్ కో-ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్ లో ఖాళీగా వున్న 171 స్టాఫ్ అసిస్టెంట్/ క్లర్క్ పోస్టుల భర్తీకి రిక్రూట్ మెంట్ నిర్వహిస్తున్నట్లుగా నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఆసక్తిగల అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోగలరు.

ఉద్యోగ వివరాలు :
Staff Assistant/ Clerk: 171 Posts
వయస్సు : 01.10.2015 తేదీనాటికి అభ్యర్థుల వయస్సు 18-30 ఏండ్ల మధ్య వుండాలి.
విద్యార్హత : గ్యాడ్యుయేషన్. (ఇంగ్లీష్, తెలుగు భాషల్లో ప్రావీణ్యం వుండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం వున్న అభ్యర్థులకు ప్రత్యేక స్థానం)
దరఖాస్తు విధానం : ఆన్-లైన్ లో అప్లై చేసుకోవాలి.
చివరి తేదీ : 19.10.2015.
ఆన్-లైన్ టెస్ట్ : November 2015.

Online Application : http://ibps.sifyitest.com/dccbas1oct15/

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : karimnagar dccb jobs  bank jobs updates  govt jobsnotification  

Other Articles