Ram Gopal Varma Enjoying Belly Dance In Puri House On Birthday Vacation | RGV Enjoy in Puri Jagannath Birthday | RGV Twitter

Ram gopal varma enjoying belly dance in puri house on birthday vacation

rgv news, rgv latest updates, rgv belly dance, rgv belly dance in puri house, puri jagannadh birthday party, puri jagannadh birthday updates, puri jagannadh with rgv, belly in puri house, ram gopal varma belly dance in puri house

Ram Gopal Varma Enjoying Belly Dance In Puri House On Birthday Vacation : Ram Gopal Varma Enjoying The Belly Dance In Puri Jagannadh House On Birthday Vacation.

పూరీ ఇంట్లో వర్మగారి బెల్లి డ్యాన్స్ షో!

Posted: 09/30/2015 04:45 PM IST
Ram gopal varma enjoying belly dance in puri house on birthday vacation

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లో ఒకడైన పూరీ జగన్నాథ్ సెప్టెంబర్ 28వ తేదీన జన్మదిన వేడుకలు జరుపుకున్నాడు. బయటి ప్రపంచంలో ఎటువంటి హంగూఆర్భాటాలు లేకుండా సాగిన ఈ బర్త్ డే.. లోపల మాత్రం అంగరంగ వైభవంగా జరిగినట్లు తెలుస్తోంది. తనకు చాలా దగ్గరగా వుండే కొందరు ప్రముఖుల్ని, వ్యక్తుల్ని ఇంటికి పిలిపించిమరీ పార్టీ ఇచ్చాడు పూరీ. అంతేకాదు.. వినోదం కోసం బెల్లీ డాన్స్ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలుస్తోంది. ఇందుకు సాక్ష్యంగా తాజాగా వెలుగులోకి వచ్చిన వీడియోనే. ఆ వీడియోలో బెల్లీ డ్యాన్స్ చేస్తున్న అమ్మాయిల నడుమ రాంగోపాల్ వర్మ మందు తాగుతూ కనిపించాడు. తనకు ఈ ప్రపంచంతో ఎటువంటి సంబంధం లేదంటూ అమ్మాయిల ఒంపుసొంపుల్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లు కనిపించాడు వర్మ. ఒక చేతిలో మందు బాటిల్, మరో చేతిలో సిగరెట్ పట్టుకుని, హాయిగా ఫ్లోర్ పై కూర్చుని, బెల్లి డాన్స్ మజా తీసుకున్నాడు. దీంతో ఈ వీడియో పూరీ బర్త్ డేకి సంబంధించినదేనని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్ లోనే కాకుండా మీడియాలోనూ తెగ చక్కర్లు కొడుతోంది. ఆ వీడియో మీకోసం...

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rgv enjoying belly dance  puri jagannadh birthday  tollywood news  

Other Articles