Kelly Brook named UK's 'most dangerous cyber celebrity' of 2015 | hollywood hot actress

Kelly brook named most dangerous cyber celebrity of 2015

Kelly Brook news, Kelly Brook most dangerous actress, Kelly Brook updates, Kelly Brook hot photos, Kelly Brook photo shoot, Kelly Brook hot news, hollywood hot actresses, Kelly Brook hollywood

Kelly Brook named most dangerous cyber celebrity of 2015 : Kelly Brook has overtaken Cheryl Fernandez-Versini as the most dangerous celebrity to search for online because of viruses.

ఈ బ్యూటీ.. మోస్ట్ డేంజరస్ సెలబ్రిటీ గురూ!

Posted: 09/30/2015 05:35 PM IST
Kelly brook named most dangerous cyber celebrity of 2015

కెల్లీ బ్రూక్.. హాలీవుడ్ శృంగార తారల్లో ఒకటిగా పేరుగాంచిన ఈ ప్రఖ్యాత మోడల్ ఎంత అందంగా వుంటుందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. తన అందచందాలతో ప్రపంచవ్యాప్తంగా లక్షలాదిమంది అభిమానుల్ని సొంతం చేసుకుంది ఈ భామ. ఈమె అందాల్ని తరించడం కోసం నెటిజన్లు ఇంటర్నెట్ లో ఎగబడుతుంటారు. కానీ.. ఇకనుంచి ఆమె ఫోటోలు చూసేందుకు ఎగబడితే మాత్రం.. కంప్యూటర్లకు వైరస్ వ్యాపిస్తుందని తేలింది. అందుకే.. ఈ అమ్మడు ‘మోస్ట్ డేంజరస్ సెలబ్రిటీ’గా పేరుగాంచింది. అదేంటి.. ఆమె ఫోటోలకు, కంప్యూటర్ వైరస్ లకి సంబంధం ఏంటి అని అనుకుంటున్నారా! ఆ వివరాలు తెలియాలంటే మేటర్ లోకి వెళ్లాల్సిందే!

ఇంటర్నెట్లో కెల్లి బ్రూక్ కి సంబంధించిన ఫోటోలను క్లిక్ చేస్తే.. వెంటనే కంప్యూటర్లలోకి వైరస్ చొరబడుతుందట. దాని ద్వారా హ్యాకర్లు కంప్యూటర్లోని పర్సనల్ డాటాను దొంగిలించేస్తారు. కేవలం కెల్లీ బ్రూక్ ఫోటోలు మాత్రమే కాదు.. ఫెర్నాండెజ్ వెర్శిని, డచ్ డాన్స్ డీజే ఆర్మిన్ వాన్ బూరెన్ తదితరుల ఫోటోలు క్లిక్ చేసినా డేంజరేనంట. ఆ మధ్య కెల్లీ బ్రూక్ నగ్న చిత్రాలను హ్యాకర్లు ఆన్ లైన్లో లీక్ చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో లీకైన ఫోటోలు అభిమానులకు కను విందు చేసాయి. ఆ ఫోటోలను ఎగబడి చూసారు. కానీ ఇపుడు ఆమె ఫోటోలు ముట్టుకోవడానికే భయపడుతున్నారు నెటిజన్లు. కాబట్టి.. ఆమె ఫోటోలను క్లిక్ చేయొద్దని నిపుణులు అంటున్నారు. ఏదేతైనేం.. ఈ దెబ్బతో కెల్లీ బ్రూక్ ఇమేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Kelly Brook  hollywood  most dangerous actress  

Other Articles