29 feared killed by Bomb blast at Yemen Mosque

29 feared killed by bomb blast at yemen mosque

Bomb blast, Mosque, Yemen, Muslims, Eid al Adha, Sanaa

29 feared killed by Bomb blast at Yemen Mosque. A bomb blast ripped through a mosque in Yemen on Thursday as Muslims gathered for prayers on the occasion of Eid al Adha. The blast was reported by witnesses at the Blili mosque near a police academy in the capital of Sanaa, according to AFP.

ITEMVIDEOS: మసీదులో బాంబ్ పేలుడు.. 29 మంది మృతి

Posted: 09/24/2015 12:57 PM IST
29 feared killed by bomb blast at yemen mosque

యెమెన్ లోని ఓ మసీదులో భారీగా బాంబ్ పేలుడు జరిగింది. ఈద్ అల్ అదా సందర్భంగా ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చెయ్యడానికి మసీదు వద్దకు చేరుకున్నారు. యెమెన్ రాజధాని సనాలో పోలీస్ అకాడమి సమీపంలో ఉన్న మసీదు ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు సూసైడ్ బాంబర్లు తమను తాము మసీదులో పేల్చుకోవడంతో దారుణం చోటుచేసుకుంది. షియా హౌతీ రెబెల్స్ ఆధీనంలో ఉన్న ప్రాంతంలో ఈ పేలుళ్లు చోటుచేసుకున్నాయి. స్థానిక మీడియా యెమెన్ పోస్ట్ ప్రకారం ఈ దుర్ఘటనలో 29 మంది చనిపోయినట్లు సమాచారం. కాగా వైద్యులు ఇప్పటి దాకా 15 మంది చనిపోయినట్లు ధృవీకరించారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలిచింది సహాయక చర్యలను మరింత ముమ్మరం చేసింది యెమెన్ ప్రభుత్వం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bomb blast  Mosque  Yemen  Muslims  Eid al Adha  Sanaa  

Other Articles