Telangana CM approves old excise policy

No changes in telangana excise policy

kcr approves excise policy, wine shop notification, lottery system, Telangana CM KCR, Telangana excise policy, wine shops tender, renewal time period extended upto two years

Telangana CM approves old excise policy without any changes, expect renewal time period is expanded from one to two years

మధ్యం పాలసీ యధాతథం.. రెన్యూవల్ కాలం రెండేళ్లకు పొడగింపు

Posted: 09/06/2015 03:51 PM IST
No changes in telangana excise policy

ప్రస్తుతం అమలులోవున్న మద్యం విధానాన్నే కొనసాగించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఆదివారం సచివాలయంలో తెలంగాణలో ఎక్సైజ్‌ పాలసీ విధానంపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు యథాతథంగా పాలసీని అమోదించారు. ఈ మేరకు పాలసీ విధానాలను మీడియా ముందు కేసీఆర్ వెల్లడించారు. వచ్చే అక్టోబర్ నెల నుంచి కొత్త ఎక్సైజ్ పాలసీలు అమల్లోకి వస్తాయన్నారు. రిటైల్‌ వైన్‌షాపుల కోసం త్వరలో  నోఫికేషన్‌లు ఇవ్వాలని సమావేశంలో నిర్ణయించారు.

కాగా ఏడాది పాటు మాత్రమే లైస్సెన్లు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం ఇకపై మాత్రం రెండేళ్ల కాలపరిమితి కోసం వైన్ షాపుల లైసెన్సులు జారీ చేయనుంది. రిటైల్ షాపుల కోసం ఎక్కువ దరఖాస్తులు వస్తే వాటిని గతంలో మాదిరిగా లాటరీ పద్ధతిలో లైసెన్సులు ఇస్తామని సీఎం కేసీఆర్ మీడియాతో వెల్లడించారు. కాగా ఎలాంటి ధరఖాస్తులు రానీ మద్యం దుకాణాల విషయంలో లైస్సెన్సు అనంతరం సంబంధిత శాఖ మంత్రి, అధికారులతో కలసి నిర్ణయం తీసుకుంటారని కేసీఆర్ చెప్పారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telangana CM KCR  Telangana excise policy  wine shops tender  renewal time period  

Other Articles