pawan says he stands with capital farmers against land acquisition

Pawan says he hurt his brother heart to support tdp bjp

pawan kalyan, Janasena, land aquisition issue, unidentified man thrown stone at pawan kalyan, land pooling, AP capital, amaravathi region, twitter, Ramjethmalani, speculations, Pawan land acquisition, Pawan land pooling, pawan ram jetmalani, pawan ap land pooling, It is a crime against the nation - Pawan Kalyan

Pawan Kalyan, says he hurt his brother heart to support TDP, BJP, and said stands with capital farmers against land acquisition

అన్నయ్య మనస్సును గాయపర్చా.. నా చిత్తశుద్దిని శంఖించకండీ: పవన్

Posted: 08/23/2015 01:52 PM IST
Pawan says he hurt his brother heart to support tdp bjp

నవ్యాంధ్ర రాజధాని ప్రాంత రైతుల సమస్యలు తెలుసుకున్న పవన్ కల్యాన్.. గుంటూరు జిల్లా పెనుమాకలో మాట్లాడుతూ.. తాను రాజకీయాల్లోకి రావడానికి కేవలం రెండుే రెండు కారణాలని చెప్పారు. అందులో ఒకటి శాంతిభద్రతలు, మరోకటి అమ్మాయిలపై జరుగుతున్న అఘాయిత్యాలేనని చెప్పారు. తండ్రి తరువాత తండ్రి లాంటి అన్నయ్య చిరంజీవిని కాదని, ఆయన మనస్సును గాయపర్చి గత ఎన్నికలలో తాను బీజేపి, టీడీపీలను బలపర్చానని చెప్పారు. తాను ముందునుంచి రాజధాని ప్రాంత రైతుల భూసేకరణ అంశంపై ప్రభుత్వానికి సూచనలు చేస్తూనే వున్నానన్నారు.

అయితే తన వద్దకు వచ్చి రాజధాని ప్రాంత రైతులు భూ సమీకరణ విషయంలో తెలుగుదేశం ప్రభుత్వం తన సలహాలు సూచనలు తీసుకుంటానని చెప్పారే కానీ ఎవరూ తన వద్దకు రాలేదని చెప్పారు. ఈ తరుణంలో తాను ఎవరికో అనుకూలంగా మాట్లాడుతున్నారని విమర్శలు వినబడుతున్నాయని, తన చిత్తశుద్దిని శంఖించాల్సిన అవసరం లేదని, అలాంటి అవసరం వస్తే.. పరిణామాలు మరోలా వుంటాయని పవన్ కల్యాన్ తీవ్రస్వరంతో హెచ్చరించారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  land aquisition issue  AP capital  farmers  TDP  

Other Articles