women stripping on london road for Courageous Cause

Viral now she undressed on a london road here s what happened

woman,woman stripped naked,woman stripper,woman stripping,woman undresses,london,piccadilly circus,Jae West,Kristen Stewart,YouTube,body weight,diet plans,diet products,dieting,self esteem,body size,fat girl,social experiment,Society,woman undressed, Self Worth, body image, experiment, public, shock, Piccadilly circus, Jae West, Liberators, The Liberators, Reaction, Scary, Anorexia, Eating Disorder, Skinn

a blindfolded young woman named Jae West, survivor of an eating disorder, stripped down to her underwear at a busy intersection in London's Piccadilly Circus, holding a placard

ITEMVIDEOS: లండన్ రోడ్డుపై పట్టపగలు యువతి నగ్న ప్రధర్శన..! ఎందుకు..?

Posted: 08/21/2015 01:52 PM IST
Viral now she undressed on a london road here s what happened

అది లండన్ మహానగరం. అక్కడ పట్టపగలు.. అందరూ చూస్తుండగా ఓ యువతి తన దుస్తులను విప్పి వివస్త్రగా మారింది. అమ్మాయి ఒక్కసారిగా తన దుస్తులను విప్పి.. వివస్త్రగా మారడం పట్ల అక్కడున్న వారందరూ ఒక్కసారిగా విస్మయానికి గురయ్యారు. ఏమీటీ అమ్మాయికి విపరీత ధోరణి..? ఎందుకిలా చేస్తుంది..? అనుకున్నారు. అంతలో ఆ అమ్మాయి తన కళ్లకు గంతలు కట్టుకుంది. ముందుగానే రాసుకున్న ఒక ప్లకార్డును తన ముందు పెట్టుకుంది. ఇక శిల్పలా నిల్చుంది. కానీ చేతిలో మాత్రం స్కెచ్ పెన్నులను పట్టుకుంది. అమ్మాయిని చూసిన అక్కడి జనం ముందుగా అమె వద్దకు వెళ్లేందుక జంకారు. అ తరువాత ఒక్కక్కరుగా అమె వద్దకు చేరి.. అమె చేస్తున్న పనికి తమ సంపూర్ణ మద్దతు వుందని తెలుపుతూ యువతి శరీరంపై లవ్ సింబల్ గీశారు. అసలెందుకిలా అనుకుంటున్నారా..?

 

 

ప్రపంచ వ్యాప్తంగా 60 శాతం మంది తమ శరీరాకృతిని ఇష్టపడరని 2012 సెంటర్ ఫర్ అప్పీయరెన్స్ సర్వేలో వెల్లడైంది. అయితే ఆ సమస్య నుంచి బయట పడ్డ ఒక అమ్మాయి.. తమ శరీరం ఆకృతి గురించి బాధపడుతున్న వారి కోసం వినూత్నంగా ఆలోచించింది. 'ఈటింగ్ డిజార్డర్'(ఎప్పుడూ ఏదో తినాలనిపిస్తుండటం లేక అసలేమీ తినలేక పోవడం) నుంచి  బయటపడ్డ జే వెస్ట్ అనే యువతి  రద్దీగా ఉండే లండన్ పికాడిలి సర్కస్ కూడలిలో కళ్లకు గంతలు కట్టుకొని పై దుస్తులను తీసేసి నిలబడింది. తన పక్కకి ఒక ఫ్లకార్డును కూడా పెట్టింది.

'ఎవరైతే ఈటింగ్ డిజార్డర్, ఆత్మగౌరవ సమస్యలతో బాధపడుతున్నారో వారికోసమో ఇలా నిలుచున్నాను...అని ప్లకార్డులో రాసుకుంది. ఎవరైనా తనలాంటి వారు తనకు అండగా ఉండాలనుకుంటే 'లవ్ సింబల్'తో తన శరీరంపైన రాయండి అని కూడా ప్లకార్డులో పేర్కోంది. అంతేకాకుండా ఆమె అలా లో దుస్తులతో నిలబడి ఉన్నప్పుడు ...అండగా ఉంటామని వచ్చిన వారు ఆమె శరీరం పై రాస్తున్నపుడు తీసిన వీడియోని ఆన్లైన్లో పెట్టింది. ఆ వీడియోని ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది తిలకించి జే వెస్ట్ కి, ఆ సమస్యతో బాధపడుతున్న వారికి అండగా ఉంటామంటూ లైక్లు కొడుతున్నారు.

 


జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : woman  stripped naked  self-acceptance  

Other Articles