Adorable baby elephant attempts to chase off flock of birds

Who played with baby elephant calf and made him angry

Baby Elephant Calf vs Birds, Adorable baby elephant attempts to chase off flock of birds, Kruger, national, park, Animals, animal, Wildlife, Elephant, Kruger national park, Battle, south africa, Kruger Park, Africa, safari, Game Reserve, nature, baby elephant, kruger national park, south africa

cute video of a tiny new-born elephant trying to chase away the low flying swallows that are around him.

ITEMVIDEOS: గజరాజును ఆటాడించి.. ఏడిపించిందెవరు..?

Posted: 07/31/2015 09:08 PM IST
Who played with baby elephant calf and made him angry

పుట్టిన ప్రతి జివీ అందంగానే వుంటుంది. నడకనేర్చే ప్రాయంలో తొలి అడుగులు వేస్తున్న క్రమంలో ఆ బుడతలను చూసి తల్లిదండ్రులు ఎంతగా సంతోషిస్తారో చెప్పనలవి కాదు. ఆ ప్రాయంలో వారే చేసే కొన్ని చిలిపి పనులు కూడా మనం నవ్వుకునేందుకు దోహదపడతాయి. అయితే అందుబాటులోకి వచ్చిన సాంకేతిక విప్లవంతో ఆ సంఘటనలను మోబైల్ ఫోన్లలో బంధించి.. అట్టిపెట్టుకుంటే అవి ఎనలేని అనందాన్ని ఇస్తాయి. సరిగ్గా ఇలాంటి ఘటనే దక్షిణాప్రికాలో జరిగింది. అయితే మనుషులతో కాదండి.. గజరాజుతో. నమ్మలేకపోతున్నారా..?

దక్షిణాఫ్రిక్రాలోని నెలల వయస్సుతో వున్న గజరాజు తన తల్లి ఇతర ఏనుగుల మందతో కలసి వస్తుండగా, రోడ్డుమీదకు రాగానే ఆ గజరాజును ఒకలాంటి శబ్ధం విసుగు కల్పించింది. ఇంతకీ ఎవరా ఆ శబ్ధం చేసిందని చూస్తే.. అక్కడున్న పక్షులు. అయితే పక్షలు కావాలనే తనను ఆటపట్టిస్తున్నాయని భ్రమించిన చిన్నారి గజరాజు.. వాటిని తరమడానికి నానా తంటాలు పడింది. ఇక అవి పోవని తెలియడంతో.. పక్కనే వున్న తన తల్లిదండ్రుల వద్దకు చేరుకుని వాటితో కలసింది. ఈ అరుదైన ఘటన దక్షిణాఫ్రికాలోని క్రూగర్ పార్క్ లో జరిగుగా, అది కాస్తా వీడియోకు చిక్కడంతో, ఈ వీడియోను చూసిన వారందరూ ఎంతగానో అబ్బురపడుతున్నారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : baby elephant  kruger national park  south africa  

Other Articles