cm kcr give his phone number to pratyusha

Telanagana government takes pratyusha care

pratyusha, aware global hospital, KCR couple, CM KCR, Stepmom, Dad Brutally Tortured Pratyusha, high court, uncle, dad, mothers brother, Just for a Flat, aware doctors, pratyusha health bulletin, pratyusha, aware global hospital, heath bulletin, step mother, chamundeshwari, LB nagar police, human rights commision, severe punishment, Girl rescued, Child Rights Group, Child Rights Protection Commission, Child rauma, Torture

discharged prathyusha goes to KCR camp office, as Telanagana government tis her care taker

ప్రత్యూష బాధ్యతను తీసుకున్న ప్రభుత్వం, హాస్టల్, విద్యకు సాయం

Posted: 07/29/2015 10:40 PM IST
Telanagana government takes pratyusha care

సవతి తల్లి, తండ్రి పెట్టిన చిత్రహంసల నుంచి కోలుకున్న చిన్నారి ప్రత్యూష భవిష్యత్‌ ఏమిటన్న ప్రశ్నకు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు తెరదించారు. ప్రత్యూషను హాస్టల్‌ ఉంచి ప్రభుత్వ ఖర్చుతోనే చదివించాలని నిర్ణయం తీసుకున్నారు. బుధవారం మధ్యాహ్నం కేసీఆర్‌ ఆయన కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యూష భోజనం చేసింది. కేసీఆర్‌ కుటుంబ సభ్యులతో మాట్లాడింది. ఆ తర్వాత ప్రత్యూషను హాస్టల్‌కు తీసుకువెళ్లారు. ఆమె చదువు, వసతికి సంబంధించిన ఏర్పాట్లను చేయాల్సిందిగా విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరిని ఆయన ఆదేశించారు.

సీఎం సహాయ నిధి నుంచి ప్రత్యూష ఖాతాలోకి రూ. 5 లక్షల రూపాయలు జమ చేయనున్నారు. తన ఇంటికి ఎప్పుడైనా రావచ్చునని కేసీఆర్‌ ప్రత్యూషకు చెప్పి పంపారు. నువ్వు కష్టపడి చదివి పైకి రావాడమే.. నిన్ను బాధపెట్టిన వారికి ను్వు వేసే శిక్ష అని కేసీఆర్ అన్నారు. అన్ినంటికీ తాను ఉన్నానని, భరోసా ఇచచారు. ఎప్పుడూనా రావచ్చంటూ ప్రత్యూషకు తన ఫోన్ నంబర్ ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రత్యూష మీడియాతో మాట్లాడుతూ బాగా చదువుకుంటానని చెప్పింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pratyusha  aware global hospital  cm kcr  camp office  

Other Articles