UFO Caught on Camera By NASA Leaving Earth

Ufos seen by iss camera just before nasa stops live feed

UFOs Seen by ISS Camera Just Before NASA Stops Live Feed , internatinational space station (ISS), space station, mysterious lights are spotted ‘leaving’ Earth, NASA Cuts Live Feed,UFO Mysteries, International Space Station, Michael Clottey, Toby Lundh, National Aeronautics and Space Administration

NASA Cuts Live Feed Again as More UFOs Seen. NASA cuts live feed as UFOs fly past Earth. UFO Caught on Video By NASA. A new video allegedly showing an alien

ITEMVIDEOS: సోషల్ మీడియాలో యూఎస్ఓల హల్ చల్..

Posted: 06/30/2015 03:25 PM IST
Ufos seen by iss camera just before nasa stops live feed

యూఎప్ఓ ( అన్ ఐడెంటిఫైడ్ ప్లయ్యింగ్ అబ్జెక్ట్స్) గుర్తించ లేని ఎగిరే పరికరాలు.. గ్రహాంతర వాసులు ఎక్కడో ఉన్నారని, భూమిని పరిశీలించేందుకు ఎగిరే పళ్లేల అకారంలోని విమానాల్లో తిరుగుతున్నారని ఎన్నో ఊహాగానాలు.. అప్పడప్పుడుఅందుకు సంబంధించిన ఆధారాలు, మరెన్నో చిత్రాలు మనం చూస్తూనే వున్నాం. కానీ ఇప్పుడు తాజాగా అంతర్జాతీయ ఖగోళ కేంద్రం అమర్చిన కెమెరా తీసిన వీడియో ఇప్పుడు ఇందుకు గాను స్పష్టమైన ఆధారాలను బంధించింది. కదులుతున్నభూమి అంతరిక్షంలో ఎగిరి వచ్చిన మూడు యూఎఫ్ ఓలు కెమెరా కంటికి చిక్కాయి. నాలుగు నిమిషాల పాటున్న ఈ వీడియో ఇఫ్పటు సామాజిక మాద్యమంలో హల్ చల్ చేస్తుంది.

ఈ ీడియో యూట్యూబ్ లో అప్ లోడ్ కాగా, ఇప్పటికే 8 లక్షల మందికి పైగా వీక్షించారు. ఐఎస్ఎస్ లైవ్ కెమెరా ఈ ధఈశ్యాలను చిత్రీకరించగా, శఇషయం బయటకు పొక్కుసరికి నాసా ఐఎస్ఎస్ వీడియో ఫీడింగ్ ను అపివేసింది. దీనిపై పలువరుశాస్త్రవేత్తలు నిరసన తెలిపారు. మైఖేల్ క్లోతీ అనే కామెంటర్ భూమిని దాటిపోతున్న వాళ్లను రెడ్ హ్యండెడ్ గా పటు్టకోండి అని కూడా వ్యాఖ్యానించారు. ఈ విషయంలో నాసా అధికారికంగా స్పందించలేదు. ఐఎస్ఎష్ లైవ్ పీడ్ ఇచ్చే వీడియో స్థానంలో ప్లీజ్ స్టాండ్ బై అన్న మెసేజ్ ఉంచింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles