Firing in Mumbai film city, Big B 20 ft away from firing

Shootout in film city with amitabh bachchan just 20 feet away

Firing in Mumbai film city, Big B 20 ft away from firing, Goregaon, security agency owner Raju Shinde shot, two bike-borne man, Amitabh Bachchan, mumbai filmcity, Bollywood News, Nanavati Hospital, acp Fateh Singh Patil, entertainment, The 1873 - Okay, Shooting at Film City, gang war shootout, 20 feet from amitabh bachchan, Shootout, Mumbai film city, amitabh bachchan, security agency, assailants

A shootout in Film City, Goregaon, has shocked the entire film industry. Reportedly, Raju Shinde, owner of a security agency was shot in broad daylight a while back. He was rushed to a nearby hospital after being shot in his stomach

అమితాబ్ షూటింగ్ స్పాట్ లో.. కాల్పలు కలకలం..

Posted: 05/22/2015 10:41 PM IST
Shootout in film city with amitabh bachchan just 20 feet away

దేశ ఆర్థిక  రాజధాని ముంబయిలో మరోమారు గ్యాంగ్ వార్ జడలు విప్పింది. సెక్యూరిటీ ఏజెన్సీ అధినేత రాజు షిండేపై గుర్తు తెలియని అగంతకులు దాడులకు పాల్పడ్డారు. సరిగ్గా అమితాబ్ బచ్చన్ సినిమా షూటింగ్ స్పాట్ కు సమీపంలో జరిగిన కాల్పులు ముంబైలో కలకలం రేపింది. ముంబై ఫిల్మ్ సిటీలో శుక్రవారం మధ్యాహ్నం  ఫిల్మ్ సిటీలోని కాళియా మైదాన్ లో గుర్తు తెలియని దుండగులు జరిపిన కాల్పుల్లో రాజు షిండే అనే సెక్యురిటీ కాంట్రాక్టర్ గాయపడ్డాడు. రెండు  బైకులపై వచ్చిన దుండగులు ఈ కిరాతకానికి ఒడిగట్టారు.

దుండగులు రాజు షిండే మూడు రౌండ్లు కాల్పులు జరపగా, ఒక బుల్లెట్ రాజు షిండే పొట్టలో దిగింది. అతడిని హుటాహుటిన సమీపంలోని నానావతి ఆస్పత్రికి తరలించారు. బైక్ పై వచ్చిన దుండగులు, దానిని సంఘటనా స్థలంలో వదిలేసి పారిపోయారు. కాగా, తాము షూటింగ్ చేస్తున్న ప్రాంతానికి 20 అడుగుల దూరంలో ఈ గ్యాంగ్ వార్ జరిగిందని అమితాబ్ బచ్చన్ ట్వీట్ చేశారు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారని, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారని పేర్కొన్నారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Amitabh Bachchan  mumbai filmcity  Bollywood News  entertainment  

Other Articles