telugu serial actress Harjit Kaur love sucessful after attempting suicide

Tv actress roopa love sucessful after attempting suicide

TV Actress Roopa love sucessful , telugu serial actress Harjit Kaur love sucessful, keval singh parents agreed for thier marriage, telugu serial actress attempts suicide, TV Actress attempts suicide, TV Actress attempts suicide, Actress Harjit Kaur aka Rupa attempted suicide, rupa kaur, roopa kaur, roopa klaur alias Harjit Kaur, live-in relationship, rupa relative Keval Singh, Private Bank employee,

Telugu TV Actress Harjit Kaur aka Rupa love has been sucessful after keval singh parents agreed for thier marriage, after she attempted suicide by jumping into Hussain Sagar.

బుల్లితెర నటి ‘రూప’ ప్రమకు పోలీసుల శుభం కార్డు..

Posted: 05/10/2015 03:08 PM IST
Tv actress roopa love sucessful after attempting suicide

అపురూపమైనదమ్మ ఆడ జన్మ, ఆ జన్మకు పరిపూర్ణత అమ్మేనమ్మ అంటూ తెలుగు సినీ గాయాకుల కలం నుంచి జాలువారిన కమ్మనైన పాటలను కూడా లక్ష్య పెట్టకుండా.. ప్రేమ వైఫల్యమైందని హుస్సేన్ సాగర్ లోకి దూకిన బుల్లితెర నటి హర్జి్ కౌర్, అలియాస్ రూపా కౌర్.. ప్రేమకు ఎట్టకేలకు శుభం కార్డు పడింది. తమ సమీప బంధువు కేవల్ సింగ్ తో ప్రేమలో పడిన ఆమె,  సహజీవనం కూడా చేసింది. అయితే అతనితో పరిణయం జరగదన్న కారణంగా మానసిక వ్యధకు గురై  హుస్సేన్ సాగర్‌లో దూకి ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించింది.

రూప ప్రేమించిన కేవల్ సింగ్‌తో ఆమె వివాహం జరిపించడానికి ఇరువురి కుటుంబాలూ అంగీకరించాయి. ఆమె టీవీ నటి కావడంతో కేవల్ కుటుంబం తొలుత రూపా సింగ్ తో వివాహానికి ఒప్పుకోలేదు. ప్రియుడు ఒత్తిడి చెయ్యడంతో గతంలోనే రూప నటనకు స్వస్తి పలికినప్పటికీ ఆ కుటుంబం ఈ పెళ్లికి ఒప్పుకోకపోవడం వల్ల ఆమెకు చావే దిక్కనిపించింది. దీంతో మనస్తాపం చెంది సాగర్‌లో ఆత్మహత్యకు ప్రయత్నించిన రూపను లేక్ పోలీసులు కాపాడి కౌన్సిలింగ్ చేశారు. తర్వాత కేవల్ కుటుంబాన్ని కూడా పిలిచి, గట్టిగా మందలించి కౌన్సిలింగ్ చేశారు. దీంతో కేవల్ సింగ్ పై అమెకు వున్న ప్రేమనానురాగాలను తెలుసుకున్న కేవల్ సింగ్ తల్లిదండ్రులు అమెను తమ కోడలిగా చేసుకునేందుకు అంగీకరించారు. దీంతో ఎట్టకేలకు రూపా సింగ్ ప్రేయకు  శుభం కార్డు పడింది.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TV Actress  Harjit Kaur  Rupa kaur  love sucessful  keval singh  

Other Articles