chiranjeevi responces on Salman Khan sentence

There is a high court so we have some hopes chiranjeevi

chiranjeevi, mega star, tollywood mega star chiranjeevi, hit-and-run case, salman to move to bombay high court, Salman Khan to challange sessions court judgement, salman khan, hit and run case, hit and run, salman khan hit and run, hit n run, hit n run case, salman, salman khan cases, salman khan court, salman, actor salman khan, salman khan controversies, entertainment news

tollywood mega star, former union minister chiranjeevi responces on bollywood star salman khan conviction, says salman has hopes on bombay high court

ITEMVIDEOS: బాధాకరమే.. సల్మాన్ శిక్షపై చిరు స్పందన.. అయినా హైకోర్టు వుందిగా..

Posted: 05/06/2015 02:14 PM IST
There is a high court so we have some hopes chiranjeevi

బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కేసు తీర్పుపై సినీనటుడు, మెగాస్టార్, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి స్పందించారు. యాక్సిడెంట్ లను ఇన్సిడెంట్ లను వేర్వేరుగా చూడాలని.. ఈ క్రమంలో అన్యూహ్యంగా జరిగేవే ప్రమాదాలని, ఉద్దేశ పూర్వకంగా చేసిన ఇన్సిడెంట్ లతో వాటికి ముడిపెట్టి చూడరాదని ఆయన అభిప్రాయపడ్డారు. 2002లో జరిగిన హిట్ అండ్ రన్ కేసులో సల్మాన్ ఖాన్ దోషే అని కోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో ఆయన పైవిధంగా స్పందించారు.

తన సహచరుడు సల్మాన్కు ఇలాంటి పరిస్థితి రావడం బాధగా ఉందన్నారు. ముంబాయి సెషన్స్ కోర్టు తీర్పును సల్మాన్ ఖాన్ బాంబే హైకోర్టుకు అప్పీల్ చేసుకునే అవకాశం ఉన్నందున కొంత మేలు జరుగుతుందనే ఆశాభావాన్ని చిరంజీవి వ్యక్తం చేశారు. సల్మాన్ ఒప్పుకున్న సినిమాలకు ఎలాంటి నష్టం జరగదని, అవకాశాలను బట్టి అవి కూడా చిత్రీకరణ పూర్తి చేసుకుంటాయని చిరంజీవి పేర్కొన్నారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Salman khan  chiranjeevi  Hit and run case  Mumbai  Sessions court  convicted  

Other Articles