salman khan jailed for 5 years

Salman khan gets five year jail

salman khan, Hit and run case

A judge will rule on Wednesday whether Bollywood superstar Salman Khan was guilty of killing a man in a 2002 hit-and-run crash case. Khan is accused of driving his SUV into a group of homeless people sleeping near a Mumbai bakery, killing one of them.

సల్మాన్ ఖాన్ కు 5 ఏళ్ల జైలు శిక్ష

Posted: 05/06/2015 01:40 PM IST
Salman khan gets five year jail

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హిట్ అండ్ రన్ కేసులో ఐదు సంవత్సరాల శిక్ష విధిస్తు ముంబై సెషన్స్ కోర్టు తుది తీర్పునిచ్చింది. 2002 లో జరిగిన హిట్ అండ్ రన్ కేసులో సల్మాన్ ఖాన్ ను దోషిగా పరిగణించిన కోర్టు.. ఆయనకు ఐదు సంవత్సరాల జైలు శిక్ష ను విధించింది. జ్యేడీషియల్ వాదనలతో సమ్మతించిన న్యాయస్థానం.. సల్మాన్ ఖాన్ దోషిగా నిర్థారించింది. సల్మాన్ ఖాన్ కు ఐదేళ్ల శిక్షను విధించడంతో ఆయన కుటుంబసభ్యులు దిగ్బ్రాంతికి గురయ్యారు. అటు కండల వీరుడి అభిమానులు కూడా శోఖ సంధ్రంలో మునిగారు.

గత 13 సంవత్సరాలుగా సాగుతున్న హిట్ అండ్ రన్ కేసులో ముంబాయి సెషన్స్ న్యాయస్థానం ఇవాళ మద్యాహ్నం తుది తీర్పు వెల్లడించింది. సల్మాన్ ఖాన్ దోషిగా తే్ల్చడంతో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకోనున్నారు. సల్మాన్ ఖాణ్ ను ముంబాయ్ లోని ఆథర్ రోడ్డు జైలుకు తరలించనున్నారు. కాగా ఈ కేసులో మృతుల కుటుంబాలకు ఎలాంటి నష్ట పరిహారాన్ని చెల్లించనవసరం లేదని కోర్ట్ వెల్లడించింది.

*అబినవచారి*

 

Related News:

సల్మాన్ ఖాన్ కేసులో తుది తీర్పు మరికొద్దిసేట్లో..

మధ్యాహ్నం తీర్పు.. విచారంలో సల్లూ ఫ్యామిలీ

సల్మాన్ హిట్ అండ్ రన్ కేసులో దోషిగా తేల్చిన కోర్టు

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : salman khan  Hit and run case  

Other Articles