salman khan | Hit and run case | judgement

Salman khan convicted in hit and run case

salman khan, Hit and run case, judgement

salman khan convicted in hit and run case . A judge will rule on Wednesday whether Bollywood superstar Salman Khan was guilty of killing a man in a 2002 hit-and-run crash case. Khan is accused of driving his SUV into a group of homeless people sleeping near a Mumbai bakery, killing one of them.

సల్మాన్ హిట్ అండ్ రన్ కేసులో దోషిగా తేల్చిన కోర్టు

Posted: 05/06/2015 11:27 AM IST
Salman khan convicted in hit and run case

హిట్ అండ్ రన్ కేసులో సల్మాన్ ఖాన్ ను కోర్టు దోషిగా తేల్చింది. ఘటన జరిగినపుడు సల్మాన్ ఖాన్ తాగి ఉన్నట్లు కోర్టు నిర్దారించింది. బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ఖాన్‌ హిట్‌ అండ్‌ రన్‌ కేసులో కోర్టు తీర్పును వెలువరించనుంది. 2002 సెప్టెంబర్‌లో సబర్బన్‌ బాద్రాలో ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న వ్యక్తులపై సల్మాన్‌ కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందగా, మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో సల్మాన్‌పై ఐపీఎస్‌ 304 సెక్షన్‌ కింద కేసు నమోదైంది. విచారణలో భాగంగా 21 మంది సాక్షులను న్యాయస్థానం విచారించగా, ఒకరు మినహా 20 మంది ఆయనకు వ్యతిరేకంగా సాక్షం చెప్పారు. ఘటన తరువాత 13 ఏళ్ల సుదీర్ఘ విచారణ అనంతరం న్యాయస్థానం నేడు ఉదయం 11.15 గంటలకు తీర్పు వెలువడించింది.

కోర్ట్ సల్మాన్ గురించి చేసిన వ్యాఖ్యలు..
*సల్మాన్ ఖాన్ మీద చేసిన ఆరోపణలు అన్ని నిరూపించబడ్డాయి.
*డ్రైవింగ్ చేసేపుడు ఆల్కహాల్ తాగేసి ఉన్నారు.
* మీరు ఏమైనా మాట్లాడతారా అని సల్మాన్ ఖాన్ ను ప్రశ్నించిన కోర్ట్ జడ్జ్.
* సల్మాన్ ఖాన్ పై 8 ఆరోపణలు రాగా, అన్నీ కూడా నిరూపణ అయినట్లు కోర్టు వెల్లడించింది.
* మీరు డ్రైవింగ్ చేస్తున్నట్లు నిర్దారణ అయింది.
*సల్మాన్ ఖాన్ డ్రైవర్ అశోక్ సింగ్ డ్రైవింగ్ చెయ్యలేదు.
*సల్మాన్ ఖాన్ తాగి ఉండటమే కాకుండా ఆ సమయంలో అతడి వద్ద లైసెన్స్ కూడా లేదు.

 

 సల్మాన్‌ఖాన్‌ హిట్‌ అండ్‌ రన్‌ కేసులో నేడు కోర్టు తీర్పును

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : salman khan  Hit and run case  judgement  

Other Articles