actress roja on rajendra prasad victory | maa elections | roja

Roja congrats rajendra prasad on winning maa elections

actress roja on rajendra prasad victory, MAA Elections 2015 Results, Rajendra prasas won maa elections, MAA Elections Live Updates, Inexplores: maa elections, jayasudha pannel, rajendra prasad pannel, movie artist association, maa president elections, rajendra prasad news, jayasudha press meet, artist hema news, nagababu, nagababu rajendra prasad, nagababu press meet, jayasudha updates, actor uttej, actor shivaji raja, actress Hema, maa president elections, maa, movie arts association, shivaji raja, hema

Actress roja congrats rajendra prasad on his pannel victory in maa elections

రాజేంద్రుడి గెలుపుపై ‘ప్రేమ తపస్వి’ హర్షం..

Posted: 04/17/2015 07:50 PM IST
Roja congrats rajendra prasad on winning maa elections

ఎన్నికల నోటిపికేష్ వెలువడిన తేదీ నుంచి ఆధ్యంతం నువ్వా నేనా అన్నట్లు సాగిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ ఎన్నికై నందుకు ప్రముఖ నటి, వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే రోజా హర్షం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల ఫలితాలు తెలుగు చిత్రపరిశ్రమలోని కొందరు పెద్దలకు గుణపాఠమని రోజా అన్నారు. పేదకళాకారుడు తిరగబడితే ఎలా ఉంటుందో చెప్పడానికి ఈ ఫలితాలు నిదర్శనమని వ్యాఖ్యానించారు. డబ్బున్న వారి మాటే చెలామణి అవుతుందని గర్వించవారికి తగిన శాస్తి జరిగిందని చెప్పారు.

గతంలో కొందరు గౌరవం కోసం 'మా'  అధ్యక్ష పదవి వాడుకున్నారని రోజా విమర్శించారు. వారు కళాకారులకు ఏమీ చేయలేదని అన్నారు. మా అధ్యక్షుడిగా రాజేంద్ర ప్రసాద్ ఎన్నికకావడం సంతోషంగా ఉందని, ఆయన కళాకారులకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తారని రోజా విశ్వాసం వ్యక్తం చేశారు. మార్చి 29న జరిగిన ఎన్నికల అనంతరం తాను తనకు తొలి చిత్రంలో నటించేందుకు అవకాశమిచ్చిన వ్యక్తికే ఓటు వేశానని రోజా అదే రోజున ప్రకటించారు.

 జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rajendra prasad  movie arts association elections  naga babu  roja  

Other Articles