Tea vendor arrested for raping kid | hyderabad | minor girl | tea vendor

Tea seller held for raping kid

Tea seller held for raping kid, Tea vendor arrested for raping kid, nine-year-old girl allegedly raped, rape at Old Mud Fort area in Kharkhana, Maruthi alias Maroti Teje Rao, rape in hyderabad, minor raped in telangana, rape accused arrested, minor girl raped, woman raped in delhi, crime against women, violence against women,

A tea vendor allegedly raped a nine-year-old girl at the Old Mud Fort area in Kharkhana. The culprit and the victim’s father were friends and he used to frequently visit their house.

హైదరాబాద్ లో ఘోరం, మైనర్ బాలికపై అత్యాచారం..

Posted: 04/17/2015 06:35 PM IST
Tea seller held for raping kid

రాష్ట్ర రాజధాని హైదరాబాదులో మరో ఘోరం జరిగింది. అమ్మాయిలపై అఘాయిత్యాలకు పాల్పడే వారిని ఎటి పరిస్థితుల్లో ఉపేక్షించమని స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన హచ్చరికలను కూడా లక్ష్యపెట్టకుండా నేరగాళ్లు, మగమృగాళ్లు ఆకృత్యాలకు తెగబడుతున్నారు. రాజధాని నగరంలోని ఖర్జానా ప్రాంతంలో పాత మట్టికోట సమీపంలో అభం శుభం తెలయని తొమ్మిదేళ్ల మైనర్ బాలికపై మగమృగం పావికంగా దాడి చేసింది. చాక్కెట్లు, బిస్కెట్లు కోని ఇస్తానని మాయమాటలు చెప్పి తన ఇంటికి తీసుకువెళ్లిన కామాంధుడి కోరికకు పాపం ఫుణ్యం ఎరుగని బాలిక బలైంది.

అటో డ్రైవర్ అయిన తన తండ్రి సైకిల్ పై టీ అమ్మే స్థానికంగా నివసించే మారుతి, అలియాస్ మారోటి తేజే రావు (31) తో స్నేహం ఏర్పడింది. తరుచుగా వారి ఇంటికి రావడం, అమ్మాయితో కాలక్షేపం కూడా చేసేవాడు. అలా తమ ఇంటికి వచ్చిన తేజేరావు బాలిక ఇంట్లో ఆడుకోవడాన్ని గమనించి.. అమెకు చాక్కెట్లు కోనిస్తానని మాయమాటలు చెప్పి తన ఇంటికి తీసుకెళ్లాడు. బాలికను తీసుకెళ్లడం గమనించిన అమ్మాయి తల్లి కూడా నిందితుడు పరిచయస్థుడు కావడంతో, బాలికను తీసుకెళ్లేందుకు అంగీకరించింది. దీంతో తన గదికి తీసుకెళ్లిన మానవమృగం అత్యంత పాశవింకంగా, ఆ చిన్నారిపై కామ వాంఛతో తెగబడ్డాడు.

రాత్రి తమ ఇంటికి బాలిక తిరిగి వచ్చి జరిగిన దారుణాన్ని తల్లికి చెప్పడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. బాలిక తల్లిదండ్రుల పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. మారుతి అలియాస్ మారోటి తేజిరావుపై 376 సెక్షన్ తో పాటు బాలికలపై లైంగిక వేదింపుల నిరోధం సెక్షన్ కింగ కూడా కేసు నమోదు చేశారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం అస్పత్రికి తరలించారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rape  sexual abuse  Tea seller  minor rapes  hyderabad  

Other Articles