tamilnadu teachers vulgar video goes viral whatsapp

Teachers vulgar video in whatsapp goes viral

eachers vulgar video in whatsapp, tamilnadu teachers vulgar video goes viral, whatsapp, Teachers Vulgar Video,

tamilnadu teachers turn principle room into romantic place, vulgar video goes viral whatsapp

వాట్సాఫ్ లో ఉపాధ్యాయుల రాసలీలలు..

Posted: 04/08/2015 07:24 PM IST
Teachers vulgar video in whatsapp goes viral

సమాజానికి మార్గనిర్ధేశం చేయాల్సిన ఉపాధ్యయులు వాళ్లు. పవిత్రమైన ఉద్యోగంలో కోనసాగుతూ వారు చేస్తున్నదేమిటీ అంటే.. ప్రధానోపాద్యాయుడి గదిని రాసలీలల గదిగా మర్చాడం. అదేంటి అనుకుంటున్నారా..? అదేనండి ప్రధానోపాధ్యాయుడి గదిలోకి వెళ్లిన ఓ ఉపాధ్యాయుడు, ఉపాధ్యాయురాలు.. శృంగారంలోకి దిగి పరిసరాలను మర్చిపోతున్నారు. ఇక జరిగేదేముంది అంటారా..? అవి కాస్తా ఏ తుంటరి తన సెల్ ఫోన్లో బంధించాడు. ఇలా ఒకటి కాదు అనేక వీడియోలు ఇప్పడు ఇంటర్‌నెట్ మెసేంజర్ వాట్సాప్‌ సహ సోషల్ మీడియాలో ఎక్కి హల్ చల్ చేస్తున్నాయి. మరో విధంగా చెప్పాలంటే ఈ మధ్య సోషల్ మీడియా, వాట్సాఫ్ లలో మంచి కన్నా చెడే అధికంగా ప్రచారమవుతోంది.

తాజాగా కన్యాకుమారి వెస్ట్ జిల్లాలోని ఓ పాఠశాలలో ఓ అసభ్యకర వీడియో నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది. పాఠశాల ప్రధానోపాధ్యాయుని గదిలో ఓ ఉపాధ్యాయుడు మరో ఉపాధ్యాయురాలు పరస్పరం కౌగిలించుకున్న వీడియో వె లుగులోకి వచ్చింది. ఈ మధ్య ఇలాంటి అశ్లీల వీడియోలు తరచూ వాట్సప్, ఫేస్‌బుక్ లాంటి సామాజిక మాధ్యమాల్లో దర్శనమిస్తున్నాయి. కాగా ఈ వీడియోపై సమాచారం అందుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇటీవలే నగరంలో ఒక మహిళా పోలీసుతో పోలీసు అధికారి ఒకరు జరిపిన అసభ్య సంభాషణ వాట్సప్‌లో విడుదలై పెను సంచలనం సృష్టించింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : whatsapp  Teachers Vulgar Video  Tamilnadu  

Other Articles