Nifty ends above 8700, Sensex up 191 pts; Coal India surges 6%

Nifty ends above 8700 sensex up 191 pts coal india surges 6

BSE Sensex, NSE Nifty, India's stock market, Sensex, Stocks, Sensex today, BSE, NSE

The market maintained its northward journey for the fourth consecutive session on Wednesday with the Nifty conquering 8700 level. The broader markets also moved in tandem with benchmarks. Positive global cues and banks passing on rate cuts to system boosted sentiment today..

87oo మార్కును అందుకున్న నిఫ్టీ, 191 పాయింట్ల లాభంలో సెన్సెక్స్

Posted: 04/08/2015 07:21 PM IST
Nifty ends above 8700 sensex up 191 pts coal india surges 6

దేశీయ స్టాక్ మారెట్లు వరుసగా నాలుగో రోజు లాభాలను ఆర్జించాయి.  భారతీయ రిజర్వు బ్యాంకు ద్రవ్య పరపతి సమావేశంలో కీలక వడ్డీ రేట్లను యదాతథంగా కోనసాగించడంతో నిన్న నమోదైన స్వల్ప లాభాలకు తోడు ఇవాళ ఆశించిన మేరకు లాభాలను గడించాయి. విదేశీ మార్కెట్ల నుండి లభించిన సానుకూల పవనాలతో పాటు బ్యాంకులు రేట్ కట్ కు అనుమతినిస్తూ నిర్ణయాలు తీసుకోవడంతో దేశీయ సూచీలు ఇవాళ లాభాలను ఆర్జించాయి. నిఫ్టీ మరోమారు 87 వందల మార్కును చేరగా, సెస్సెక్స్ కూడా గణనీయంగా లాభాలను ఆర్జించింది.

ఈ నేపథ్యంలో ఒక్క బ్యాంకింగ్ రంగ సెక్టార్ మినహా అన్ని సూచీలు లాభాలను ఆర్జించాయి. బడ్జెట్ లో పొందుపర్చిన విధంగా చిన్న మధ్య తరగతి పరిశ్రమలకు ప్రోత్సహం అందించేందుకు ప్రధాన మంత్రి ముద్రా బ్యాంక్ ను ప్రారంభించిన నేపథ్యంలో ఆ సెక్టార్ సూచీలు అధిక లాభాలను ఆర్జించాయి. దీంతో పాటు ఐటీ సూచీలు కూడా లాభాలను ఆర్జించాయి. కాగా అన్నింటికంటే అధికంగా బొగ్గు రంగానికి చెందిన సూచీలు లాభపడ్డాయి. ఈ క్రమంలో కోల్ ఇండియా, రిలయన్స్, భారతీ ఎయిర్ టెల్, బిపీసీఎల్; టెక్ మహింద్రా సంస్థల షేర్లు లాభాలను గడించగా,  ఐడియా సెల్యూలార్, యస్ బ్యాంక్, హెచ్ డీ ఎఫ్ సీ సీసీ స్టెరయిల్, ఓఎన్ జీ సీ సంస్థల షేర్లు నష్టాల బాటలో పయనిస్తున్నాయి

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : BSE Sensex  NSE Nifty  India's stock market  

Other Articles