Michele Bachmann compares Barack Obama to Germanwings' suicidal co-pilot for Iran deal

Michele bachmann compares barack obama to germanwings suicidal co pilot for iran deal

Bachmann compares Obama to Germanwings co-pilot, Michele Bachmann, Barack Obama, United States (US), Germanwings, Germanwings' suicidal co-pilot Lubitz, Germanwings' plane, alps mountains, Iran nuclear deal, iran american deal,

Bachmann said that Obama is for the 300 million souls of US what Lubitz was for 150 souls on the plane that crashed into the French Alps killing all passengers on board.

ఒబమాను జర్మన్ వింగ్ కో పైలట్ తో పోల్చిన బచమన్

Posted: 04/03/2015 08:30 PM IST
Michele bachmann compares barack obama to germanwings suicidal co pilot for iran deal

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాపై వున్న వ్యతిరేకతను ప్రతిపక్షానికి చెందిన రిపబ్లికన్ పార్టీ ప్రతినిధి మిచ్చెలీ బాచ్ మన్ తీవ్రంగా పోల్చుతూ విమర్శలను గుప్పించారు. ఒబామాను జర్మన్ వింగ్స్ సహా పైలెట్ లూబిడ్జ్ తో పోల్చారు మిచ్చెలి. ఇంతకీ అమెకు అధ్యక్షుల వారిపై అంత కోసం ఎందుకోచ్చిందో తెలుసా..? ఇరాన్ తో అమెరికా కుదుర్చుకున్న అణు ఒప్పందంపైనట. అయితే అమెకు వచ్చిన కోమం మాత్రం సాధారణ మాటలలో చెప్పనలవి కాదు. ఎందుకంటరా...?

జర్మన్ వింగ్స్ కో ఫైలెట్ కేవలం 150 మంది ప్రాణాలను పన్నంగా పెట్టి ఆల్ప్ పర్వత శ్రేణుల మధ్యలో విమానాన్ని కూల్చివేశాడని అయితే తమ అధ్యక్షుడు బరాక్ ఒబామా మాత్రం 30 కోట్ల మంది అమెరికా ప్రజల ప్రాణాలను పన్నంగా పెట్టి ఇరాన్ ఒప్పందం చేసుకున్నారని తీవ్రంగా విమర్శించింది. ఈ విషయాన్ని అమె తన ఫేస్ బుక్ లో పోస్టు చేయగానే ఆ వ్యాఖ్యలు అంతర్జాలంలో సంచలమయ్యాయి  అమె ఫేస్ బుక్ అకౌంట్ లో వెనువెంటనే 8000 లైకులతో పాటు 16 వందల మంది కామెంట్స్ ను షేర్ చేసుకున్నారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Michele Bachmann  Barack Obama  United States (US)  Germanwings  

Other Articles