Air Costa announces the launch of “April Sale offer”

Air costa april sale offer

Air Costa "april sale Offer", Air Costa announces “April Sale offer”, Air Costa starting fare of Rs. 999, Air Costa another discount offer, Air Costa economy class discount offer,

Air Costa has announced the launch of “April Sale offer” starting fare of Rs. 999 across its network on economy class

ఎయిర్ కోస్తా ఏప్రిల్ సేల్ ఆపర్.. రూ. 999లకే టిక్కెట్

Posted: 04/01/2015 12:13 PM IST
Air costa april sale offer

విమానయానంలో చౌరధరల పోటీ కోనసాగుతోంది. చౌక ధరలకు విమానయాన అవకాశాన్ని కల్పిస్తున్నఎయిర్ కోస్టా మరో ప్రత్యేక తగ్గింపు ఛార్జీల పథకాన్ని ప్రవేశపెట్టింది. 'ఏప్రిల్ సేల్ ఆఫర్' కింద ఛార్జీ రూ.999 (అన్ని కలిపి) నుంచి ప్రారంభమవుతుంది. జూన్ ఒకటి నుంచి సెప్టెంబరు 30 మధ్య ప్రయాణం చేయడానికి వీలుగా ఈ ఆపర్ ను ప్రకటించింది. ఇవాల మధ్యాహ్నం 12 గంటల నుంచి ఏప్రిల్ 4 మధ్యాహ్నం 12 గంటల వరకూ కొనుగోలు చేసే టికెట్లకు ఈ తగ్గింపు వర్తిసుంది. తగ్గింపు ఎకానమీ క్లాస్ టికెట్లకు మాత్రమే వరిస్తుందని అధికారులు చెప్పారు.

ఈ ఆఫర్ కింద ప్రారంభ టికెట్ ధర రూ.999గా నిర్ణయించింది. ఈ ఆఫర్ కింద బుకింగ్ చేసుకున్న వారు జూన్ 1 నుంచి సెప్టెంబర్ 30లోగా ప్రయా ణం చేయాల్సి ఉంటుంది. విజయవాడ-వైజాగ్ మధ్య టికెట్ ధర రూ.999కి తగ్గనుండగా, హైదరాబాద్-విజయవాడ మధ్య రూ.1,499 గాను, హైదరాబాద్-చెన్నై, హైదరాబాద్-వైజాగ్ మధ్య టికెట్ రూ.1,799గా నిర్ణయించింది. తిరుపతి-వైజాగ్ మధ్య విమాన టికెట్ రూ.1,999 గాను, హైదరాబాద్-వైజాగ్ మధ్య టికెట్ కోసం రూ.1,999 చెల్లించాల్సి ఉంటుంది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Air Costa  april sale Offer  economy class  

Other Articles